Home  »  TG TET  »  Mathematics-1

Mathematics-1 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 1

రెండు కర్ణాల కొలతలు ఇచ్చినపుడు నిర్మించగల చతుర్భుజం 

  1. ట్రెపీజియం

  2. రాంబస్ 

  3. దీర్ఘ చతురస్రం

  4. సమాంతర చతుర్భుజం

View Answer

Answer: 4

సమాంతర చతుర్భుజం

Question: 2

3p + 15 = 4p + 10 అయితే, p విలువ:

  1. 25/7
  2. 5
  3. -5
  4. -25/7
View Answer

Answer: 2

p యొక్క విలువ=5

Question: 3

ఒక అంకె సహజ సంఖ్యల మధ్యగతం:

  1. 4.5
  2. 6
  3. 5
  4. 4.5
View Answer

Answer: 3

5

Question: 4

లంబ కోణం కంటే ఎక్కువ మరియు సరళ కోణం కంటే తక్కువ కొలత కలిగిన కోణం:

  1. అల్ప కోణం
  2. అధిక కోణం
  3. పరావర్తన కోణం
  4. శూన్య కోణం
View Answer

Answer: 2

అధిక కోణం

Question: 5

  1. 1/15
  2. 1/2
  3. 6/15
  4. -1/2
View Answer

Answer: 1

1/15

Recent Articles