Home  »  TG TET  »  Social Studies -17

Social Studies-17 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu. Avani Gandda TET Questions in Telugu
More Topics

Question: 1

నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా (1988) ప్రకారం, పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి, మొత్తం భౌగోళిక ప్రాంతంలో కనీసం ఇంత భూభాగం చెట్లదే నిండి ఉండాలి.

  1. 16.4%

  2. 33.3%

  3. 22.7%

  4. 46.4%

View Answer

Answer : 2

33.3%

Question: 2

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, భూమి యొక్క అక్షం ఏడాది పొడవునా ఒకే దిశలో వంగి
ఉంటుంది. ఇది ఈ వైపుకు వంగి ఉంటుంది.

  1. రిగెల్ కెంట్ నక్షత్రం వైపు

  2. ద్రువ నక్షత్ర వైపు

  3. కఠోపస్ నక్షత్రం వైపు

  4. కాపెల్లా నక్షత్రం వైపు

View Answer

Answer : 2

ద్రువ నక్షత్ర వైపు

Question: 3

ఈ నేలలను ‘రేగర్’ నేలలు అని కూడా అంటారు.

  1. ఎర్ర నేలలు

  2. నల్ల నేలలు

  3. ఒండ్రు నేలలు

  4. లేటరైట్ నేలలు

View Answer

Answer : 2

నల్ల నేలలు

Question: 4

భారతదేశంలోని ఈ మూడు రాష్ట్రాలు తుంగభద్ర నది జలాలను పంచుకుంటున్నాయి.

  1. కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు

  2. మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్

  3. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ

  4. కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్

View Answer

Answer : 3

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ

Question: 5

జనాభా యొక్క సానుకూల వృద్ధి రేటు ఈ సందర్భంలో గమనించబడుతుంది.

A) మరణాల రేటు కంటే జనన రేటు తక్కువగా ఉన్నప్పుడు

B) జనన రేటు మరియు మరణాల రేటు ఒకే విధంగా ఉన్నప్పుడు

C)మరణాల రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు

సరైన జవాబుని ఎంచుకోండి

  1. A&C మాత్రమే

  2. B & C మాత్రమే

  3. A. B & C

  4. C మాత్రమే

View Answer

Answer : 4

 C మాత్రమే

Recent Articles