- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృధ్ధి పరచుటకు ఉపాధ్యాయుడు దీనిని విద్యార్ధులలో పె౦పొ౦ది౦చాలి.
బట్టి అభ్యసనం
యాంత్రిక అభ్యసనం
అంతర్ దృష్టి అభ్యసనం
యత్న దోష అభ్యసనం
Answer : 3
అంతర్ దృష్టి అభ్యసనం
Question: 2
పాన్లోనే కుక్కపై చేసిన ప్రయోగంలో, గంట రక్తానికి కూడా కుక్కకు లాలాజలం వస్తుంది. ఇక్కడ లాలాజలం
నిబంధిక ప్రతిస్పందన
నిర్నిబంధిత ప్రతిస్పందన
నిబంధిక ఉద్దీపన
నిర్నిబంధిత ఉద్దీపన
Answer : 1
నిబంధిక ప్రతిస్పందన
Question: 3
కింది వాటిలో అభ్యసనను సూచించనిది.
గాయమవుతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవడం
గోర్లు కొరకడం వలన వ్యాధులు వస్తాయని అర్థమైనందున వాటిని కొరకక పోవడం
శిక్షను తప్పించుకోవడానికి పాఠశాలకు సమయానికి రావడం
ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పవేయడం.
Answer : 4
ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పవేయడం.
Question: 4
వైగాట్స్కీ యొక్క సమీప అభివృధ్ధి క్షేత్రం” పనుల ఈ శ్రేణిని సూచిస్తుంది.
పిల్లవాడు ఒంటరిగా చాలా సులభంగా చేయగలిగేవి
పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా, నైపుణ్యం కలిగిన పెద్దలు మార్గదర్శకత్వంతో నేర్చుకోగలిగేవి.
పిల్లలకు కేటాయించగలిగిన సులభమైన మరియు కష్టమైన కలయిక గల పనులు
పాఠశాలలో మాత్రమే పిల్లలు సగటుగా చేసే పనులు.
Answer : 2
పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా, నైపుణ్యం కలిగిన పెద్దలు మార్గదర్శకత్వంతో నేర్చుకోగలిగేవి.
Question: 5
పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, ‘అవిపర్మాత్మక భావన’ ఈ దశ యొక్క లక్షణం
పూర్వ ప్రచాలక
ఇంద్రియ చాలక
మూర్త ప్రచాలక
అమూర్త ప్రచాలక
Answer : 1
పూర్వ ప్రచాలక