Home  »  TG TET  »  Child Development and Pedagogy-18

Child Development and Pedagogy-18 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

హైపోథాలమస్ క్రింది యున్న గ్రంథి

  1. అడ్రినల్

  2. పియూష

  3. క్లోమం

  4. థైరాయిడ్

View Answer

Answer : 2

పియూష

Question: 2

అంగుళీ నైపుణ్య పరీక్ష’ దీనిని మాపనం చేస్తుంది.

  1. వైఖరులు

  2. అభిప్రాయాలు

  3. సహజ సామర్థ్యాలు

  4. మూర్తిమత్వం

View Answer

Answer : 3

సహజ సామర్థ్యాలు

Question: 3

ప్రజ్ఞాలబ్ది (IQ) భావనను ప్రవేశ పెట్టినవారు

  1. ఆల్రేప్డ్ దీనె

  2. జె.జె. రావెన్స్

  3. ఎల్.ఎమ్. టెర్మన్

  4. విలియం స్టెర్న్

View Answer

Answer : 4

విలియం స్టెర్న్

Question: 4

పావ్ లోవ్ నిబంధన సిద్ధాంతంలో ‘గంట మ్రోగడం’

  1. నిబంధిత ప్రతిస్పందన

  2. నిర్మీబంధిక ప్రతిస్పందన

  3. నిర్నిబంధి ఉద్దీపన

  4. నిబంధిత ఉద్దీపన

View Answer

Answer : 4

నిబంధిత ఉద్దీపన

Question: 5

అభ్యసన వక్ర రేఖలో, తర్వాత మెరుగుదల వున్నప్పటికీ కొంత కాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కాలం

  1. ప్రారంభ దూకుడు

  2. భౌతిక పరిధి

  3. పీఠభూమి

  4. హెచ్చు తగ్గులు

View Answer

Answer : 3

పీఠభూమి

Recent Articles