Home  »  TG TET  »  Telugu-13

Telugu-13 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

విష్ణువు’కు వికృతి

  1. కృష్ణుడు

  2. విష్ణుడు

  3. వెన్నుడు

  4. వెన్నువు

View Answer

Answer : 3

వెన్నుడు

Question: 2

దాశరథి శతకాన్ని రచించిన కవి

  1. దాశరథి కృష్ణమాచార్యులు

  2. దాశరథి రంగాచార్యులు

  3. కంచర్ల గోపన్న

  4. కంజర్ల గోపయ్య

View Answer

Answer : 3

కంచర్ల గోపన్న

Question: 3

శ్రీనాథుని కవితా లక్షణము

  1. రసపోషణ

  2. రసనిర్వహణ

  3. రసాభ్యుచిత బంధం

  4. నానా రసాభ్యుదయోల్లాసం

View Answer

Answer : 3

రసాభ్యుచిత బంధం

Question: 4

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో అన్న అనువాద వాక్యాలు ఎవరివి?

  1. గురజాడ అప్పారావు

  2. నాయిని సుబ్బారావు

  3. రాయప్రోలు సుబ్బారావు

  4. చల౦

View Answer

Answer : 4

చల౦

Question: 5

చంద్ర మౌళీశ్వర శతకాన్ని రచించిన కవి-

  1. ఇమ్మడి శెట్టి చంద్రయ్య

  2. అందె వేంకటరాజం

  3. అమ్మడి శెట్టి రామయ్య

  4. అ౦దే శ్రీ

View Answer

Answer : 1

ఇమ్మడి శెట్టి చంద్రయ్య

Recent Articles