Home  »  TG TET  »  Child Development and Pedagogy-21

Child Development and Pedagogy-21 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

కింది వాటి నుండి, IQ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా పరిగణించబడే వారిని గుర్తించండి

  1. 50-74

  2. 91-110

  3. 75-90

  4. 111 – 125

View Answer

Answer : 3

75-90

Question: 2

కింది వాటిలో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో కింది నుండి మూడవది.

  1. భద్రత

  2. గౌరవం

  3. ఆత్మ సాఫల్యత

  4. ప్రేమ – వాత్సల్య సంబంధిత 

View Answer

Answer : 4

ప్రేమ – వాత్సల్య సంబంధిత 

Question: 3

ప్రీ-స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులను ఉపయోగించడం ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది.

  1. శాస్త్రీయ నిబంధన

  2. అంతర్ దృష్టి

  3. కార్యసాధక నిబంధన

  4. గెస్టాల్ల్

View Answer

Answer : 1

శాస్త్రీయ నిబంధన

Question: 4

విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థుల నిష్పాదనను ధ్రువీకరించుటకు ఉపయోగించే మదింపు

  1. సంగ్రహణాత్మక

  2. నిర్మాణాత్మక

  3. నిర్ధారణాత్మక

  4. ప్రమాణం

View Answer

Answer : 1

సంగ్రహణాత్మక

Question: 5

గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే, అది

  1. అనుకూల బదలాయింపు

  2. ప్రతికూల బదలాయింపు

  3. ద్వైపాక్షిక బదలాయింపు

  4. శూన్య బదలాయింపు

View Answer

Answer : 2

ప్రతికూల బదలాయింపు

Recent Articles