Home  »  TG TET  »  Child Development and Pedagogy-8

Child Development and Pedagogy-8 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది

A) అభ్యాసకుల అవసరాలు

B) విషయం

C) అభ్యసన వనరులు

సరైన జవాబుని ఎంచుకోండి

  1. A. B & C

  2. B మాత్రమే

  3. B & C మాత్రమే

  4. A & B మాత్రమే

View Answer

Answer : 1

A. B & C

Question: 2

క్రింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి.

  1. దాహం

  2. ప్రోత్సాహకం

  3. వాసన

  4. శబ్దం

View Answer

Answer : 1

దాహం

Question: 3

అల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతమును ఈ విధంగా పిలుస్తారు.

  1. మనో విశ్లేషణ సిద్ధాంతం

  2. స్వీయ – సిద్ధాంతం

  3. మనో-సాంఘిక సిద్ధాంతం

  4. సాంఘిక అభ్యసన సిద్ధాంతం

View Answer

Answer : 4

సాంఘిక అభ్యసన సిద్ధాంతం

Question: 4

స్కెల్లన్ ఛార్జ్ గుర్తించునది.

  1. వినికిడి సామర్థ్యం

  2. స్పర్శ సామర్ధ్యం

  3. సంజ్ఞానాత్మక సామర్థ్యం

  4. దృష్టి సామర్థ్యం

View Answer

Answer : 4

దృష్టి సామర్థ్యం

Question: 5

ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి.

  1. పిల్లలు పెద్దలపై ఆధారపడాలని కోరుకుంటారు.

  2. ఈ వయస్సును ‘ముఠా దశ’ అని అంటారు.

  3. అబ్బాయిలు మరియు అమ్మాయిలు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు.

  4. వారు ఏ సమవయస్కుల సమూహంలో ఉండేందుకు ఇష్టసదరు

View Answer

Answer : 2

ఈ వయస్సును ‘ముఠా దశ’ అని అంటారు.

Recent Articles