Home  »  TG TET  »  Child Development and Pedagogy-10

Child Development and Pedagogy-10 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

NCF, 2005 ప్రకారం, విద్యా ప్రణాళిక పిల్లలను ఈ విధంగా ఉండేట్లు చేయాలి.

  1. పాఠ్య  జ్ఞానాన్ని పునరుత్పత్తి చేయడం

  2. ఉపాధ్యాయుని నుండి మాత్రమే జ్ఞానాన్ని పొందడం

  3. వారి ఆసక్తిని పెంపొందించడం

  4. పరీక్షలకు సిద్ధం చేయడం

View Answer

Answer : 3

వారి ఆసక్తిని పెంపొందించడం

Question: 2

ఉపాధ్యాయుడు ఈ విధంగా బోధనను నిర్వహించాలి.

  1. అభ్యాసకుడిని దృష్టిలో ఉంచుకుని బోధించాలి.

  2. ప్రతి ఒక్కరికి ఒకే పద్ధతిలో బోధించాలి.

  3. ఏ సబ్జెక్టుడైనా ఒకే పద్ధతిలో బోధించాలి.

  4. ఏ వారమైనా తప్పనిసరిగా ICTని ఉపయోగించి బోధించాలి.

View Answer

Answer : 1

అభ్యాసకుడిని దృష్టిలో ఉంచుకుని బోధించాలి.

Question: 3

ఉపాధ్యాయుల నుండి ప్రోత్సాహకాలు పొందడం ద్వారా తరగతి VI విద్యార్థులు నిష్పాదన 15% మెరుగుపడింది. ఇక్కడ పరతంత్ర చరం

  1. 15%

  2. ప్రేరేపకాలు

  3. నిష్పాదక

  4. ఉపాధ్యాయులు

View Answer

Answer : 3

నిష్పాదక

Question: 4

పిల్లల చేతులు అరచేతి కంటే ముందుగా, అరచేతులు వేళ్ల కంటే ముందు అభివృద్ధి చెందుతాయి.’ అనే
విషయానికి సంబంధించని సూత్రం

  1. సమీప దూరస్థ దిశ

  2. వైయక్తిక బేధాలు

  3. వికాసం నిరంకరంగా కొనసాగుతుంది.

  4. వికాసం సాధారణం నుండి నిర్దిష్టంవైపు సాగుతుంది.

View Answer

Answer : 2

వైయక్తిక బేధాలు

Question: 5

కింది వాటిలో భాగస్వామ్య అభ్యసనం యొక్క లక్షణం కానిది

  1. పరస్పరంగా ఆధారపడటం

  2. ఒకే లక్ష్యం

  3. సమిష్టి బాధ్యత

  4. ఏకా౦త౦

View Answer

Answer : 4

ఏకా౦త౦

Recent Articles