Home  »  TG TET  »  Child Development and Pedagogy-1

Child Development and Pedagogy-1 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

కింది వాటి నుండి, వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకుని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి.

  1. ప్రత్యేక పాఠశాలలు మాత్రమే
  2. అన్ని పాఠశాలలు
  3. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే
  4. కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే
View Answer

Answer :2

అన్ని పాఠశాలలు

Question: 2

ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి, బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహం పై ‘విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం’ అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి.

  1. అంతఃపరిశీలన
  2. పరిపృచ
  3. ప్రయోగాత్మక
  4. భాగస్వామ్య పరిశీలన
View Answer

Answer: 3

ప్రయోగాత్మక

Question: 3

బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించు కోలేరు మరియు జీవితాంతం
వారికి నిరంతర సంరక్షణ అవసరం.

  1. మధ్యస్థ
  2. అల
  3. బోర్డర్ లైన్  
  4. తీవ్ర
View Answer

Answer :4

తీవ్ర

Question: 4

ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైన రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది

  1. సాధన
  2. వైఖరి
  3. అభిరుచులు
  4. నిష్పాదన
View Answer

Answer: 3

అభిరుచులు

Question: 5

తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి.

  1. అభిరుచి పరీక్షలు
  2. ప్రజ్ఞా పరీక్షలు
  3. మూర్తిమత్వ పరీక్షలు
  4. వైఖరి పరీక్షలు
View Answer

Answer :2

ప్రజ్ఞా పరీక్షలు

Recent Articles