- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
ఎడ్గార్ డేల్ యొక్క అనుభవ శంకువులో అడుగు భాగం నుండి పైభాగానికి అమర్చిన అభ్యసన అనుభవాల సరైన క్రమాన్ని గుర్తించండి
ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, కల్పిత అనుభవాలు, రేడియో, ప్రదర్శనలు, శాబ్దిక సంకేతాలు
ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, రేడియో, కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, శాబ్దిక సంకేతాలు
ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, రేడియో, శాబ్దిక సంకేతాలు
ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రదర్శనలు, కల్పిత అనుభవాలు, రేడియో, శాబ్దిక సంకేతాలు
Answer : 3
ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, రేడియో, శాబ్దిక సంకేతాలు
Question: 2
రోజర్ బైలీ నిర్మాణాత్మక భోధనాభ్యసన నమూనాలో 5 E సూచనల క్రమం
నిమగ్నం చేయడం, వివరించడం, అన్వేషించడం, విపులీకరించడం, మూల్యాంకనం చేయడం
నిమగ్నం చేయడం, అన్వేషించడం, వివరించడం, విపులీకరించడం, మూల్యాంకనం చేయడం
నిమగ్నం చేయడం, విపులీకరించడం, అన్వేషించడం, వివరించడం, మూల్యాంకనం చేయడం
నిమగ్నం చేయడం, వివరించడం, విపులీకరించడం, అన్వేషించడం, మూల్యాంకనం చేయడం
Answer : 2
నిమగ్నం చేయడం, అన్వేషించడం, వివరించడం, విపులీకరించడం, మూల్యాంకనం చేయడం
Question: 3
ఒక ఉన్నత పాఠశాల విద్యార్ధి తాను పాఠశాలలో నేర్చుకున్న దాని ఆధారంగా ఒక భద్రత పరికరాన్ని అభివృద్ధి చేసి, దానిని తన ఇంటి గేట్ వద్ద అమర్చాడు. ఎవరైనా గేటును తాకినప్పుడల్లా అలారం మోగుతుంది. విద్యార్ధి ప్రవర్తన ఈ లక్ష్యానికి సంబంధించినది
సంశ్లేషణ
విశ్లేషణ
మూల్యాంకనం
జాన౦
Answer : 1
సంశ్లేషణ
Question: 4
విద్యార్ధుల ప్రక్రియా నైపుణ్యాలను మదింపు చేయడానికి మనం దీనిని ఉపయోగిస్తాము
గ్రేడింగ్
వోగెల్ మూల్యాంకన స్కేల్
హంటర్ స్కోర్ కార్డ్
రేటింగ్ స్కేల్
Answer : 4
రేటింగ్ స్కేల్
Question: 5
సహభాగిత(భాగస్వామ్య) అభ్యసన విధానంలో, సమూహంలోని విద్యార్థులు ఇలా ఉండేలా చూసుకోవాలి.
సజాతీయంగా
విజాతీయంగా
సారూప్యంగా
ఏకరీతిగా
Answer : 2
విజాతీయంగా