Home  »  TG TET  »  Telugu-22

Telugu-22 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

ఒక ప్రశ్నకు ఇవ్వబడిన నాలుగు సమాధానాలలో మూడు సరైనవి కాగా, ఒకటి మాత్రం సరైనది కాదు. దానిని విద్యార్ధి గుర్తించుటకు ఉద్దేశింపబడిన ప్రశ్నారూపం

  1. సహసంబంధ ప్రశ్న

  2. విలోమరూప ప్రశ్న

  3. వర్గీకరణ ప్రశ్న

  4. రక్తపూరణ ప్రశ్న

View Answer

Answer : 2

విలోమరూప ప్రశ్న

Question: 2

1986 నాటి జాతీయ విద్యావిధానంలోని మూల భావనల సంఖ్య.

  1. తొమ్మిది

  2. ఏడు

  3.  పది

  4. ఆరు

View Answer

Answer : 3

పది

Question: 3

జర్మన్ తత్వవేత్త ఫ్రోబెల్ ప్రవేశపెట్టిన బోధన పద్ధతి

  1. మాంటిసోరి పద్ధతి

  2. కిండర్ గార్టెన్ పద్ధతి

  3. డాల్డాన్ పద్ధతి

  4. కృత్యాధార పద్ధతి

View Answer

Answer : 2

కిండర్ గార్టెన్ పద్ధతి

Question: 4

క్రింది వానిలో, తక్కువ శ్రవణ శక్తి గల విద్యార్థులకు సంబంధించి సరికానిది

  1. విద్యార్థుల స్థాయికి తగిన విషయాల బోధన

  2. ఉపాధ్యాయుని బోధనను, విద్యార్థులు శ్రద్ధగా వినుట

  3. ఉపాధ్యాయుడు, విద్యార్థులందరినీ దృష్టిలోనుంచుకొని బోధించుట

  4. ఉపాధ్యాయుని తక్కువ స్థాయి కంఠస్వరం

View Answer

Answer : 4

ఉపాధ్యాయుని తక్కువ స్థాయి కంఠస్వరం

Question: 5

భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం”, అని నిర్వచించిన భాషాశాస్త్రవేత్త

  1. నోమ్ చామ్ స్కీ

  2. స్టర్ట్ వర్ట్

  3. హాకెట్

  4. హ్యుగ్స్

View Answer

Answer : 1

నోమ్ చామ్ స్కీ

Recent Articles