Home  »  TG TET  »  Social Studies -2

Social Studies-2 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

1789లో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రిపబ్లికన్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. రిపబ్లికన్ రాజ్యాంగం అనగా

  1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు. కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులచే పాలించబడుతుంది.
  2. అమెరికా సంయుక్త రాష్ట్రాలు పరిమిత అధికారాలతో రాజులచే పాలించబడుతుంది.
  3. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు. కానీ రాష్ట్రాలచే నామినేట్ చేయబడిన ప్రజా ప్రతినిధులచే పాలించబడుతుంది.
  4. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులదే పాలించబడదు. కానీ రాజులచే నామినేట్ చేయబడిన ప్రతినిధులచే పాలించబడుతుంది.
View Answer

Answer : 1

అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు. కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులచే పాలించబడుతుంది.

Question: 2

ఏప్రిల్ 6, 1930న మహాత్మా గాంధీ దండికి చేరుకుని దీనికి గుర్తుగా ఒక పిడికెడు ఉప్పును తీసుకొని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు.

  1. భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి నిరాకరించడం అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి నిరాకరించడం
  2. భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి ఇష్టపడడం అందునల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి కూడా ఇష్టపడడం
  3. భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో స్వయం పాలనకు కొన్ని సవరణలతో చేసిన చట్టాలతో జీవించడానికి సుముఖత చూపడం
  4. భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చట్టాలను రూపొందించడంలో INC సభ్యుల భాగస్వామ్యంతో చేసిన చట్టాలతో జీవించడానికి సుముఖత చూపడం.
View Answer

Answer : 1

భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి నిరాకరించడం అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి నిరాకరించడం

Question: 3

శాంతముల మరియు వీరపురుషదత్త ఈ వంశానికి చెందిన ముఖ్యమైన రాజులు

  1. చోళ రాజవంశం
  2. మోర్య  రాజవంశం
  3. శాతవాహన రాజవంశం
  4. ఇక్ష్యవాకుల రాజవంశం
View Answer

Answer : 4

ఇక్ష్యవాకుల రాజవంశం

Question: 4

ప్రస్తుతం, భారతదేశంలో లేని మహాజనపదాలు

  1. మగధ. అంగ
  2. వత్స, కోసల
  3. కాంభోజ, గాంధార
  4. మగద. అస్మాక
View Answer

Answer : 3

కాంభోజ, గాంధార

Question: 5

చోళుల కాలంలో ‘సభ’ ఏ విధంగా నిర్వహించేవారో వాటి వివరాలను ఈ శాసనం అందించింది.

  1. ఉత్తరమేరూరు శాసనం
  2. అలహాబాద్ శాసనం
  3. జునాగఢ్ రాతి శాసనం
  4. నాసిక్ శాసనం
View Answer

Answer : 1

ఉత్తరమేరూరు శాసనం

Recent Articles