- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
పరికల్పన ఎప్పుడు సాధారణీకరించదగినదిగా పరిగణించబడుతుంది?
పరికల్పన తప్పు అని నిరూపించబడినప్పుడు
పరికల్పన గణిత సంబంధాలపై ఆధారపడి ఉన్నప్పుడు
పరికల్పన తాత్కాలికమైనదిగా గుర్తించబడినప్పుడు
పరికల్పన నిజం అయినప్పుడు
Answer : 4
పరికల్పన నిజం అయినప్పుడు
Question: 2
సవరించిన బ్లూమ్ యొక్క బోధనా లక్ష్యాల వర్గీకరణలో, సంశ్లేషణ లక్ష్యానికి బదులుగా ఇది ప్రవేశపెట్టారు:
తెలుసుకోవడం
మూల్యాంకనం చేయడం
విశ్లేషీ౦చడ౦
సృష్టించడం
Answer : 4
సృష్టించడం
Question: 3
జాతీయ విద్యా విధానం 1968 యొక్క సిఫార్సుల ఆధారంగా ఏ జాతీయ విద్యాప్రణాళిక చట్రం తయారు చేయబడింది?
జాతీయ విద్యాప్రణాళిక చట్రం 1975
జాతీయ విద్యాప్రణాళిక చట్రం 2005
జాతీయ విద్యాప్రణాళిక చట్రం 1970
జాతీయ విద్యాప్రణాళిక చట్రం 2000
Answer : 1
జాతీయ విద్యాప్రణాళిక చట్రం 1975
Question: 4
సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం:
నిరంతర పరిపుష్టి
కంఠస్త అభ్యసనం కొనసాగించడం.
సమాచారాన్ని అందించడం
అంతిమ ఫలితాల కోసం తుది నిర్ణయం తీసుకోవడం
Answer : 3
సమాచారాన్ని అందించడం
Question: 5
విద్యార్థుల గణిత అభ్యసనానికి ICT ఎలా దోహదపడుతుంది?
ముద్రిత పాఠ్యపుస్తకాలను అందించడం ద్వారా
సాఫ్ట్వేర్ ద్వారా వేగవంతమైన మదింపు అభిప్రాయాన్ని పరిపుష్టి చేయడం ద్వారా
పాఠశాల వెలుపల జరిగే గణిత పోటీలను నిర్వహించడం ద్వారా.
గణిత భావనల గురించి వ్యాసాలు రాయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా
Answer : 2
సాఫ్ట్వేర్ ద్వారా వేగవంతమైన మదింపు అభిప్రాయాన్ని పరిపుష్టి చేయడం ద్వారా