Home  »  TG TET  »  Science-2

Science – 2 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 1

ఒక పరీక్ష అది దేనిని కొలుచుటకు ఉద్దేశించబడినదో దానినే కొలిస్తే అ పరీక్షను ఇలా అంటాము

  1. విశ్వసనీయమైనది

  2. విషయనిర్ధిషత గలది

  3. మిత వ్యయమైనది

  4. సప్రమాణత కలది.

View Answer

Answer : 4

సప్రమాణత కలది.

Question: 2

రోజర్ బైబీ నిర్మాణాత్మక SE బోధన నమూనాలో మూడవ దశ

  1. నిమగ్నం కావడం

  2. వివరించడం

  3. అన్వేషించడం

  4. మూల్యాంకనం చేయడం

View Answer

Answer : 2

వివరించడం

Question: 3

పురుషులు మరియు స్త్రీలలో బరువు తగ్గింపుపై అప్పుడప్పుడు చేసే ఉపవాసం యొక్క ప్రభావాన్ని చూడటానికి నిర్వహించిన ఒక ప్రయోగంలో, అప్పుదప్పుడు చేసే ఉపవాసం

  1. దర౦త౦త్ర చరరాశి

  2. జోక్య చరరాశి

  3. స్వతంత్ర చరరాశి

  4. బాహ్య చరరాశి

View Answer

Answer : 3

స్వతంత్ర చరరాశి

Question: 4

NCF-2005 యొక్క సిఫార్సుల ప్రకారం, ఈ స్థాయిలో, విద్యార్థులు సైన్స్ ను సంయుక్తంగా (ఒకే శాస్త్రంగా)
అధ్యయనం చేయాలి.

  1. ప్రాథమిక స్థాయి

  2. ప్రాథమిటోన్నత స్థాయి

  3. సెకండరీ స్థాయి

  4. హయ్యర్ సెకండరీ స్థాయి

View Answer

Answer : 3

సెకండరీ స్థాయి

Question: 5

బోధనాభ్యసన ప్రక్రియ ప్రాధమికంగా దీనికి సంబంధించినది.

  1. తరగతి గది

  2. పాఠశాల

  3. సమాజం

  4. ఇల్లు

View Answer

Answer : 1

తరగతి గది

Recent Articles