Home  »  TG TET  »  Telugu-8

Telugu-8 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ

  1. NCERT

  2. CBSE

  3. NIEPA

  4. NUIT

View Answer

Answer : 2

CBSE

Question: 2

జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి; అధిక జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి.

  1. ముక్కు, చెవులు

  2. చర్శము, నాలుక

  3. చెవులు కళ్లు

  4. చర్మము. దేవులు

View Answer

Answer : 3

చెవులు కళ్లు

Question: 3

గద్య బోధన పద్ధతి కానిది

  1. చర్చా పద్ధతి

  2. ఉపన్యాస పద్దతి

  3. ప్రశ్నోత్తర పద్ధతి

  4. ప్రశ౦సా పద్దతి

View Answer

Answer : 4

ప్రశ౦సా పద్దతి

Question: 4

స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ‘ప్రాజెక్టు పద్ధతి’ అని అన్నవారు.

  1. స్టీవెన్ సన్ జె. ఎ

  2. గబ్ల్యు హెచ్, కిల్ ప్యాట్రిక్

  3. బల్లార్

  4. హెన్రీ కాట్ట్వెబ్ కుక్

View Answer

Answer : 1

స్టీవెన్ సన్ జె. ఎ

Question: 5

విద్యార్థుల్లో ఉచ్ఛారణ దోషాలు ఏర్పడటానికి కారణాలు

  1. వాగింద్రియలోపం, నాగేంద్రియ పరిపక్వత, శ్రద్ధ, సరియైన పరిసరం

  2. వాగింద్రియలోపం, వాగేంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ

  3. అశ్రద్ధ, సరియైన వాగింద్రియం. పరిపక్వత, చక్కని పరిసరం

  4. మంచి పరిసరం, శ్రద్ధ, వాగింద్రియ పరిపక్వత, వాగింద్రియ లోపం

View Answer

Answer : 2

వాగింద్రియలోపం, వాగేంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ

Recent Articles