- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటి నుండి, ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలను గుర్తించండి.
మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు
వారి సహజ సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎక్కువ స్థాయి అకాంక్షను కలిగి ఉన్న పిల్లలు
ఎప్పుడూ విశ్రాంతి లేకుండా పనిచేసే పిల్లలు.
తల్లిదండ్రులు ఆదేశాలు నచ్చక పోయినా ఆ ఆదేశాలను పాటించే పిల్లలు.
Answer : 1
మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు
Question: 2
NCF, 2005 ప్రకారం, యోగ వ్యాయామాలు అధికారికంగా ప్రవేశ పెట్టడం ఈ తరగతి నుండి మాత్రమే ప్రారంభం కావాలి.
తరగతి V
తరగతి I
తరగతి II
తరగతి VI
Answer : 4
తరగతి VI
Question: 3
శాస్త్రీయ నిబంధన యొక్క ‘విలుప్తీకరణ’ నియమం దీనిని సూచిస్తుంది.
అప్రయత్నంగా ప్రతిస్పందన పునరుద్ధరణ ప్రక్రియ
నిబంధిక ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ
ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించే ప్రక్రియ
ఏ ఉద్దీపనకైనా ఒకే రీతిలో ప్రతిస్పందించే ప్రక్రియ
Answer : 2
నిబంధిక ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ
Question: 4
ధార్న్ డైక్ యత్న దోష అభ్యసన ప్రయోగంలో, ప్రారంభంలో పేటిక తలుపు తెరుచుకోవడంలో విజయం అనేది.
ఎంచుకున్న విజయం
అంతర్ దృష్టి విజయం
అలోచనాత్మక విజయం
అనుకోని విజయం
Answer : 4
అనుకోని విజయం
Question: 5
ఒక సంఘ కార్యకర్త బడిలో నమోదు కాని ఒక ఎనిమిదేళ్ల బాలికను పాఠశాలలో చేర్చడానికి తీసుకువచ్చాడు. RTE చట్టం, 2009 ప్రకారం, పాఠశాల ఆ బాలికను ఏ తరగతిలో చేర్చుకోవాలి?
తరగతి I
తరగతి II
తరగతి III
పూర్వ ప్రాథమిక
Answer : 3
తరగతి III