Home  »  TG TET  »  Telugu-2

Telugu-2 (తెలుగు) Previous Questions and Answers in Telugu

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

తెలంగాణలో, ఒక విద్యా సంవత్సరంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగే సంగ్రహణాత్మక మదింపుల
సంఖ్య.

  1. 1
  2. 4
  3. 3
  4. 2
View Answer

Answer: 4

2

Question: 2

ప్లానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఫ్లాష్ కార్డులు, తోలు బొమ్మలు – ఈ రకమైన బోధనోపకరణాలు.

  1. శ్రవ్యోపకరణాలు
  2. మాదిరి ఉపకరణాలు
  3. ఆ దృశ్యోపకరణాలు
  4. దృశ్య – శ్రవణ ఉపకరణాలు
View Answer

Answer: 3

ఆ దృశ్యోపకరణాలు

Question: 3

సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి. పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఉద్యను పద్ధతి – అని పిలువబడే
ఆధునిక బోధన పద్ధతి

  1. డా ల్టన్ పద్దతి
  2. ప్రాజెక్టు పద్ధతి
  3. సూక్ష్మ బోధన పద్ధతి
  4. బృంద బోధన పద్దతి
View Answer

Answer: 2

ప్రాజెక్టు పద్ధతి

Question: 4

ప, ఫ, బ, భ, మ అనే ధ్వనులు.

  1. ఓష్ణములు
  2. దంత్యములు
  3. తాలవ్యములు
  4. కంఠములు
View Answer

Answer: 1

ఓష్ణములు

Question: 5

“అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై, సహణేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష”, అని నిర్వచించిన భాషావేత్త.

  1. స్టర్ట్ వర్ట్
  2. హాకెట్
  3. సఫైర్
  4. జాన్.పి. హ్యూగ్స్
View Answer

Answer: 3

సఫైర్

Recent Articles