- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
UNO భద్రతా మండలి ఏర్పాటు గురించి సరైన దానిని గుర్తించండి.
భద్రతా మండలి పదిహేను సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో బరుగురు శాశ్వత సభ్యులు మరియు పది మంది తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా ఐదేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు
భద్రతా మండలి పదిహేను సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో బడుగురు శాశ్వత సభ్యులు మరియు పది మంది తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
భద్రతా మండలి పదిహేను సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు మరియు ఐదుగురు తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
భద్రతా మండలి ఇరవై సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో బరుగురు శాశ్వత సభ్యులు మరియు పదిహేను నుండి తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
Answer : 3
భద్రతా మండలి పదిహేను సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు మరియు ఐదుగురు తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
Question: 2
ఉపాధ్యాయులు గాని, విద్యార్థులు గని కమంతట తామే ఈ క్రింది మూల్యాంకనా సాధనాన్ని ఉపయోగించి ప్రగతిని మూల్యాంకనం చేయవచ్చును.
సోషియో మెట్రిక్ పరికరాలు
శోధన సూచికలు
సంఘటన రచనా రికార్డులు
పరిశీలన
Answer : 2
శోధన సూచికలు
Question: 3
పదవ తరగతి అనుత్తీర్ణుడయిన ఒక విద్యార్థి సాంఘిక శాస్త్రము సేపరును పునః మూల్యాంకనము చేయవలసినదిగా ధరఖాస్తు చేసినాడు. కాని, అందులో కూడా వచ్చిద మార్కులలో ఎటువంటి తేడా లేదు. ఇది ఆదర్శ మూల్యాంకనము యొక్క ఈ క్రింది లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.
సప్రమాణత
విషయ నిష్టత
లోప నిర్ధారత
విశ్వసనీయత
Answer : 4
విశ్వసనీయత
Question: 4
ఈ క్రింది వాటిలో, సాంఘిక శాస్త్ర పేటికలో తప్పనిసరిగా ఉండవలసిన పరికరములు.
A) కొలమాపని
B) మెజరి౦గ్ టేప్
C) దిక్సూచి
D) సూచిక
E) ఉష్ణమాపని
F) గ్లోబు
సరియైన దానిని గుర్తించుము:
A. B. C. D. E & F
A.B.C & D మాత్రమే
A.C. D& Fమాత్రమే
A.B.E & Fమాత్రమే
Answer : 1
A. B. C. D. E & F
Question: 5
ఈ క్రింది వానిలో 5E అభ్యసన నమూనాల పాఠ్య ప్రణాళికను వ్రాయునప్పుడు ఆదరించవలసిన సోపానాల క్రమంలో సరియైన శ్రమము.
A) అన్వేషణ
B) నిమగ్నం చేయుట
C) విస్తరణ
D) వివరణ
E) మూల్యాంకనం
సరియైన దానిని గుర్తించుము :
A. C. B, D, E
B. A. D. C. E
A. B. D. C. B
B. C. A. D. E
Answer : 2
B. A. D. C. E