Home  »  TG TET  »  Social Studies -16

Social Studies-16 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu. Avani Gandda TET Questions in Telugu

Question: 1

ఈ క్రింది వానిలో, మూర్యాంకరం యొక్క రకములు, ముక్కులకు సంబంధించిన వాక్యాలు

A) స౦గ్రహణత్మాక  మూర్యాంకనము విద్యార్థి యొక్క అంతరు ప్రగతిని సంగ్రహిస్తుంది.

B) ఉపాధ్యాయ నిర్మిత నికషలు ప్రశ్నారకులు మరియు ప్రాజెక్టులు అనధికారిక మార్చాంతర సాధనాలు/ యుక్కలు

C) లోపనిర్ధారణాత్మక మూల్యాంకనము నిరంతర అభ్యసన సమస్యల స్వభావం, కారణాలను తెలుసుకుతుంది.

D) చర్యలు పరిశీలనలు, విద్యార్థుల పరిస్థిలు అధికారిక మూల్యాంకన సాధనాలు /యుక్కలు

సరిమైన దాన్ని గుర్తి౦చుము

  1. A.B.C&D

  2. B. C. & Dమాత్రమే

  3. A & C మాత్రమే

  4. AB & C మాత్రమే

View Answer

Answer : 3

A & C మాత్రమే

Question: 2

ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో, సాంఘిక శాస్త్రంలో సంగ్రహణాత్మక మదింపు చేయునపుడు ఈ క్రింది. విద్యాప్రమాణానికి అతి తక్కున భారత్వము ఇవ్వబడుచున్నది.

  1. ప్రశంస, సున్నితత్వం

  2. సమాచార నైపుణ్యాలు

  3. పట నైపుణ్యాలు

  4. విషయావగాహన

View Answer

Answer : 1

ప్రశంస, సున్నితత్వం

Question: 3

ఈ క్రింది వానిలో జాబితా – Aను జాబితా – B తో జతపర్చుము.

జాబితా- A (సాంఘిక శాస్త్ర ప్రయోగశాల పరికరములు)

A) చారిత్రక పరికరములు

B)త్రిమితీయ పరికరము

C)అధ్యయన సామగ్రి

D)దృశ్య శ్రవణ పరికరములు

జాబితా – B (పరికరాలకు ఉదాహరణలు)

i) మ్యాగజైన్ లు, బులిటెన్ లు

ii) రాతప్రతులు, పత్రాలు

iii) ప్రాజెక్టరు, రేడియో

iv) డయోరమాన్, నమూనాలు

సరియైన సమాధానాన్ని గుర్తించుము:

  1. A – iv B-iii; C – ii; D – i

  2. A – iv: B-iji: C – i; D-ii

  3. A- ii: B-i: C- iv: D – iii

  4. A-ii; B-iv: C-i; D-iii

View Answer

Answer : 4

A-ii; B-iv: C-i; D-iii

Question: 4

సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులచే సామాజిక సర్వేలు నిర్వహించటం, నమూనాలు, పటాలు తయారుచేయించటం, క్షేత్ర పర్యటనలు చేయటం వంటి వాటి ద్వారా వారిలో ఈ అనుభవాలను
కల్పించవచ్చును.

  1. ఆపాదిత /ప్రకల్పిత/ప్రతినిధిత్వ అనుభవాలు

  2. పరోక్ష అనుభవాలు

  3. ప్రత్యక్ష అనుభవాలు

  4. ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాలను

View Answer

Answer : 3

ప్రత్యక్ష అనుభవాలు

Question: 5

క్రింది వానిలో సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకములను రూపొందించునప్పుడు విషయభారం, శాస్త్రీయ దృక్పథం, బహుత్వం, స్థానిక అంశాలు మరియు వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించినది.

  1. RTE, Act – 2009

  2. NCFTE – 2010

  3. SCF-2011

  4. NCF – 2005

View Answer

Answer : 4

NCF – 2005

Recent Articles