Home  »  TG TET  »  Telugu-23

Telugu-23 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

పాషాణం అర్థం.

  1. పసుపు

  2. బండ

  3. భూమి

  4. పోషణ

View Answer

Answer : 2

బండ

Question: 2

పల్లె అందాలు పాఠాన్ని రాసిన వారెవరు?

  1. దేవులపల్లి రామానుజారావు

  2. చెరబండరాజు

  3. పల్లా దుర్గయ్య

  4. ఆచ్చి వేంకటాచార్యులు

View Answer

Answer : 4

ఆచ్చి వేంకటాచార్యులు

Question: 3

రంగనాథ రామాయణం ఎవరు రచించారు.

  1. గోన బుద్ధారెడ్డి

  2. రంగనాథుడు

  3. శ్రీనాథుడు

  4. మొల్ల

View Answer

Answer : 1

గోన బుద్ధారెడ్డి

Question: 4

ఈ క్రింది వాటిలో డా|| టి.వి. నారాయణ రచన కానిది

  1. ఆర్షపుత్ర శతకం

  2. జీవన వేదం

  3. విశ్వామిత్ర చరిత్రం

  4. ఆత్మ దర్శనం

View Answer

Answer : 3

విశ్వామిత్ర చరిత్రం

Question: 5

వివేక విజయం’ అనే కావ్య ఖండిక ఎవరి రచన

  1. కందుకూరి వీరేశలింగం

  2. చిలకమర్తి

  3. వేముగంటి నరసింహాచార్యులు

  4. ముద్దు రామకృష్ణయ్య

View Answer

Answer : 3

వేముగంటి నరసింహాచార్యులు

Recent Articles