Home  »  TG TET  »  Telugu-3

Telugu-3 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

శ్లధనం  అనగా

  1. శాపము పొందడం

  2. శిథిలం కావడం

  3. శత్రు సమూహం.

  4. శోకింప దగినది

View Answer

Answer : 2

శిథిలం కావడం

Question: 2

కవికోకిల  బిరుదాంకిత తెలంగాణ కవి

  1. గుర్రం జాషువా

  2. మామిండ్ల రామాగౌడ్

  3. ముకురాల రామారెడ్డి

  4. దువ్వూరి రామిరెడ్డి

View Answer

Answer : 2

మామిండ్ల రామాగౌడ్

Question: 3

అబలాజీవితం  అనువాద గ్రంథకర్త

  1. కృష్ణస్వామి ముదిరాజ్

  2. ఓల్గా

  3. కాత్యాయని విద్మహే.

  4. పి.వి. నరసింహారావు

View Answer

Answer : 4

పి.వి. నరసింహారావు

Question: 4

ముచ్చట్ల రూపం లో సాహిత్య విశేషాలు చెప్పిన విమర్శకుడు

  1. పాకాల యశోదారెడ్డి

  2. ముదిగంటి సుజాతారెడ్డి

  3. సామల సదాశివ

  4. లక్ష్మణశాస్త్రి

View Answer

Answer : 3

సామల సదాశివ

Question: 5

రావెళ్ల వెంకటరామారావు జన్మస్థలం

  1. గోకినే పల్లి

  2. సఖినేటిపల్లి

  3. గూడురు

  4. భూపాలపల్లి

View Answer

Answer : 1

గోకినే పల్లి

Recent Articles