Home  »  TG TET  »  Science-5

Science – 5 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 1

ఎడిసన్ దే ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ గా ప్రయోగించబడిన మొదటి పదార్థం!

  1. రాగి

  2. లెడ్

  3. ట౦గ్ స్టన్

  4. ప్లాటినం

View Answer

Answer : 4

ప్లాటినం

Question: 2

సాధారణంగా పంటలు/మొక్కలలో తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులపై మెత్తటి/పొడి పూత రూపంలో కనిపించే అంటువ్యాధులు దీనివలన కలుగుతాయి.

  1. ఫంగస్

  2. వైరస్

  3. బాక్టీరియా

  4. కాలుష్యం

View Answer

Answer : 1

ఫంగస్

Question: 3

ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందడానికి ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల ఇలా
మారుతుంది

  1. సారవంతమైనది

  2. అన్లు లేదా క్షార పూరితముగా

  3. బలహీనమైనదిగా

  4. వదులుగా

View Answer

Answer : 2

అన్లు లేదా క్షార పూరితముగా

Question: 4

NH3లో H-N యొక్క బంధ దూరం

  1. 0.96 Å

  2. 1.01 A

  3. 1.10 Å

  4. 1.27 Å

View Answer

Answer : 2

1.01 A

Question: 5

క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము

  1. 1s²2s²2p63s²3p64s¹3d6

  2. 1s²2s²2p63s²3p64s²3d5

  3. 1s²2s²2p63s²3p64s²3d4

  4. 1s²2s²2p63s²3p64s¹3d5

View Answer

Answer : 4

1s²2s²2p63s²3p64s¹3d5

Recent Articles