- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
బోధనా కృత్యాల సమర్థవంతమైన ప్రణాళిక అవసరం ఎందుకంటే
ఇది అందరు ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన తప్పనిసరి కార్యకలాపం
ఇది రికార్డుల నిర్వహణ పట్ల ఉపాధ్యాయుని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఇది ఉపాధ్యాయుడిని ఖచ్చితంగా చేస్తుంది. ముందుగా అనుకున్న కార్యాచరణకు ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా చేస్తుంది.
పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
Answer : 4
పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
Question: 2
విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించే అభ్యసన రంగం
చలనాత్మక
సంజ్ఞానాత్మక
భావావేశ
మానసిక చలనాత్మక
Answer : 3
భావావేశ
Question: 3
ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం
విద్యార్ధి కేంద్రీకృత విధానం
ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం
పాఠశాల కేంద్రీకృత విధానం
పర్యావరణ కేంద్రీకృత విధానం
Answer : 1
విద్యార్ధి కేంద్రీకృత విధానం
Question: 4
కోల్బర్గ్ ప్రకారం, ఈ దశలో ఒక వ్యక్తి ప్రవర్తనకు వారి మనస్సాక్షి మార్గనిర్దేశం చేస్తుంది.
పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశ
సాంప్రదాయ స్థాయిలోని IVన దశ
ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని VIవ దశ
సాంప్రదాయ స్థాయిలోని IIIన దశ
Answer : 3
ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని VIవ దశ
Question: 5
ఎరిక్సన్ యొక్క మనో-సాంఘిక వికాస సిద్ధాంతంలో పరిశ్రమ Vs న్యూనత దశకు సంబంధించిన వయసు
జననం నుండి 12 సంవత్సరాల వరకు
1/12 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు
3 నుండి 6 సంవత్సరాల వరకు
6 నుండి 12 సంవత్సరాల వరకు
Answer : 4
6 నుండి 12 సంవత్సరాల వరకు