Home  »  TG TET  »  Telugu-5

Telugu-5 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

‘సిరి’ కి ప్రకృతి ?

  1. శ్రీ:

  2. శ్రీ౦

  3. శ్రీ

  4. శ్రీన్

View Answer

Answer : 3

శ్రీ

Question: 2

రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ

  1. డా. పాకాల యశోదారెడ్డి

  2. జల్లిందల సరస్వతీదేవి

  3. డా. ముదిగంటి సుజాతారెడ్డి

  4. పులికంటి యశోదారెడ్డి

View Answer

Answer : 1

డా. పాకాల యశోదారెడ్డి

Question: 3

మొదటి ప్రపంచ యుద్ధంతోపాటు భూమి మీద పడినవాడు.

  1. తిలక్

  2. కాళోజి

  3. శ్రీశ్రీ

  4. చలం

View Answer

Answer : 2

కాళోజి

Question: 4

సంగెం లక్ష్మీబాయి ఏ శాఖలో పనిచేసారు?

  1. ఆర్థిక శాఖ

  2. వ్యవసాయ శాఖ

  3. విద్యాశాఖ

  4. వైద్యశాఖ

View Answer

Answer : 3

విద్యాశాఖ

Question: 5

డా|| దాశరధీ రంగాచార్య ఎక్కడ జన్మించారు?

  1. మహబూబ్ నగర్

  2. మహబూబాబాద్

  3. మారేడుమిల్లి

  4. మారేడుపల్లి

View Answer

Answer : 2

మహబూబాబాద్

Recent Articles