Home  »  TG TET  »  Science-12

Science – 12 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

కింది వాటిలో ఎర్దార్ గేల్ యొక్క అనుభవాల శంఖువులో ఎక్కువ అమూర్తమైనది ఏది?

  1. శాబ్దిక సంకేతాలు

  2. దృశ్య సంకేతాలు

  3. ప్రదర్శన వస్తువులు

  4. ప్రదర్శనలు

View Answer

Answer : 1

శాబ్దిక సంకేతాలు

Question: 2

విద్యా ప్రణాళిక యొక్క ఈ ఉపగమంలో ఒక కోర్సులోని అంశాలను వివిధ తరగతులలో క్రమానుగతంగా
అమర్చబడతాయి

  1. శీర్షిక ఉపగమం

  2. కే౦ద్రికృత ఉపగమం

  3. యాదృచ్ఛిక ఉపగమం

  4. నియంత్రిత ఉపగమం

View Answer

Answer : 2

కే౦ద్రికృత ఉపగమం

Question: 3

ల్యాబ్ మాన్యువల్ కు అనుగుణంగా ల్యాబ్ విధానాలను అనుసరించే విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి సంబంధించినది

  1. గ్రహించడం

  2. జ్యనం

  3. ప్రతిస్పందించడం

  4. విశ్లేషణ

View Answer

Answer : 3

ప్రతిస్పందించడం

Question: 4

INSPIRE యొక్క పూర్తి రూపం

  1. ఇన్స్పిరేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్నోవేటివ్ రీసెర్చ్

  2. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ ప్రాజెక్ట్ ఫర్ ఇన్స్ఫెర్డ్ రీసెర్చ్

  3. ఇర్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ జ్స్పర్డ్ రీసెర్చ్

  4. ఇన్స్పిరేషన్ ఇన్ సైన్స్ ప్రాజెక్ట్ ఫర్ ఇన్నోవేటివ్ రీసెర్చ్

View Answer

Answer : 3

ఇర్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ జ్స్పర్డ్ రీసెర్చ్

Question: 5

యూనిట్ పథకం రాసేటప్పుడు “ఉపాధ్యాయుని నోట్ను’ అనే శీర్షిక కింద ఈ సమాచారం రాయాలి.

  1. పీరియడ్ ల సంఖ్య

  2. రిఫెరెన్సు పుస్తకాలు, అదనపు సమాచారం

  3. పాఠ్య బోధనలో ఎదురైన అనుభవాలు

  4. సాధించాల్సిన విద్యా ప్రమాణాలు

View Answer

Answer : 2

రిఫెరెన్సు పుస్తకాలు, అదనపు సమాచారం

Recent Articles