- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో, సానుకూల అభ్యసన బదిలీకి సహాయం చేయనిది
సహసంబంధ అభ్యసనం
బట్టి అభ్యసనం
అంతర్ దృష్టి ద్వారా అభ్యసనం
ఆవిష్కరణ ద్వారా అభ్యసనం
Answer : 2
బట్టి అభ్యసనం
Question: 2
ప్రాథమిక ప్రేరకానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి.
ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పని చేసిన తర్వాత నిద్రపోవాలని అనిపించడం
తెలియని నగరంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరిన అమ్మాయి
నిశ్శబ్దంగా కూర్చొని తన తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న పిల్లవాడు
ఒక విద్యార్ధి పాఠశాల కంటే తన నృత్య తరగతులకు ప్రాథమిక ప్రాముఖ్యతను ఇచ్చుట
Answer : 1
ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పని చేసిన తర్వాత నిద్రపోవాలని అనిపించడం
Question: 3
6 సంవత్సరాల వయస్సులో తరగతి లో పిల్లలను చేర్చుకోవడం అనేది కార్న్ డైక్ యొక్క ఈ నియనుపు
విద్యాపరమైన అనుప్రయుక్తం,
అభ్యాస నియమం
ఫలిత నియమం
సంసిద్ధత నియమం
సారూప్య నియమం
Answer : 3
సంసిద్ధత నియమం
Question: 4
తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న నాలుగేళ్ల బాలిక ఏడుస్తున్న రెండేళ్ల బాలికకు తన బొమ్మను ఇచ్చింది. తన కుమార్తెలో అలాంటి ఉదార వైఖరిని ప్రోత్సహించడానికి నాలుగేళ్ల పాప తల్లి ఆమెకు టోఫీ ఇచ్చింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో ‘ఆపరెంట్’
రెండు సంవత్సరాల పాపా ఏడుపు
టోఫీ
బొమ్మ ఇవ్వరం
తల్లి చర్య
Answer : 3
బొమ్మ ఇవ్వరం
Question: 5
కింది వాటిని జత పరచండి
A) స్కిన్నర్
B) పావ్ లోవ్
C) థర్న్ డైక్
D) కోహ్లర్
i) అభ్యసనం అనేది యక్న దోషం
ii) అభ్యసనం అనేది అంతర్ దృష్టి
iii) అభ్యసనం అనేది S R
iv) అభ్యసన ప్రక్రియ కార్య సాధక నిబంధన
A – iv. B- iii. C- i, D- i
A- iv. B- ii. C – i, D -iii
A-iv. B-i. C-iii. D-ii
A-iv, B-i. C-iii. D-ii
Answer : 1
A – iv. B- iii. C- i, D- i