- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో ‘పిల్లల భాగస్వామ్యం – ప్రతిస్పందనల’లోని అంశాలు
నోటు పుస్తకాలు, రాత పరీక్షలు, నివేదికల రూపకల్పన
మౌఖిక పరీక్ష, పరిశీలన, టీచర్ డైరి
ప్రాజెక్టు పనులు, అనెక్టోడల్ రికార్డు, రాత అంశాలు
లఘు పరీక్ష, నివేదిక రూపకల్పన, డాక్యుమెంటేషన్
Answer : 2
మౌఖిక పరీక్ష, పరిశీలన, టీచర్ డైరి
Question: 2
విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్భలం చేసే ప్రేరణను కలిగించడానికి, వారి అవగాహనను పెంపొందించడానికి, పునర్బలనం చేయడానికి తోడ్పడే వస్తు జాలాన్ని బోధనోపకరణాలు అంటారు’ అని అన్నవారు
ఎడ్గర్ డేల్
హార్ట్ లీ
స్కిన్నర్
బోస్టన్
Answer : 4
బోస్టన్
Question: 3
పద్యంలోని పదాలను విడదీసి, ప్రతిపదానికి అర్థం చెబుతూ, వివరణ ఇస్తూ, పద స్వరూప స్వభావాలను విడమర్చి బోధించే పద్ధతి
పూర్ణ పద్ధతి
పరన పద్ధతి
ఖండ పద్ధతి
తాత్పర్య పద్ధతి
Answer : 3
ఖండ పద్ధతి
Question: 4
రాయవాచకానికి పీఠికను రాసిన సి.వి. రామచంద్రరావు ‘వాచకం’ పదానికి చెప్పిన అర్థం
సమాచారం
చెప్పదగినది
పాఠ్యపుస్తకం
భాషణం
Answer : 1
సమాచారం
Question: 5
చ, శ, ష, స – లను తారుమారు చేసి ఉచ్చరించడం
చక్కెర – షక్కర; మనిషి – మనీశి; శివుడు – షివుడు; షావుకారు – శావుకారు.
చక్కెర – సక్కెర; మనిషి – మనిసి; శివుడు – సీవుడు; షావుకారు – సావుకారు
చక్కెర – షకర్; మనిషి – మనిచి; శివుడు – చివుడు; షావుకారు చావుకారు
చక్కెర – శకర్; మనిషి – మనీశి; శివుడు – షివ్వుడు; షావుకారు – చావకారు
Answer : 2
చక్కెర – సక్కెర; మనిషి – మనిసి; శివుడు – సీవుడు; షావుకారు – సావుకారు