Home  »  TG TET  »  Environmental Studies-8

Environmental studies-8 (పర్యావరణ శాస్త్రం) Questions and Answers in Telugu

These Environmental studies (పర్యావరణ శాస్త్రం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Environmental studies Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

ఒక విద్యార్థి పరీక్ష కోసం సంసిద్ధుడైన తర్వాత, తను నిద్రించే ముందు వానికి సంబంధించిన భావనలు, సూత్రాలు మరియు ఇతర అంశాలను పునరావలోకనం చేసుకోవటం అనేది దీనిని ప్రతిబింబిస్తుంది.

  1. నిర్మాణాత్మక మదింపు

  2. సహచర మదింపు

  3. సంగ్రహణాత్మక మదింపు

  4. స్వీయ మదింపు

View Answer

Answer : 4

స్వీయ మదింపు

Question: 2

ఈ క్రింది వాటిలో, ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందింపజేయవలసిన ప్రక్రియా నైపుణ్యములను గుర్తించుము.

A) పరికల్పన చేయటం

B) నిర్ధారించుకోవటం

C) ఊహి౦చట౦

D) భావప్రసారం

సరియైన దానిని గుర్తించుము :

  1. A& B మాత్రమే

  2.  B, C & D మాత్రమే

  3. A. B. C & D

  4. C & D మాత్రమే

View Answer

Answer : 3

A. B. C & D

Question: 3

ప్రాథమిక పాఠశాల స్థాయిలోని 3, 4 మరియు 5 తరగతులలో సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన అంశములను ‘పరిసరాల విజ్ఞానం-1’ గా బోధించాలని ప్రప్రథమంగా సూచించిన కమీషన్ కమిటీ.

  1. కొఠారి కమీషన్ (1964-66)

  2. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ (1977)

  3. ముదలియార్ కమీషన్ (1952)

  4. బేసిక్ విద్యా కమిటీ (1937)

View Answer

Answer : 2

ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ (1977)

Question: 4

విద్యార్థులు ఏమి నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడే ప్రశ్న

  1. పర్యాలోచన ప్రశ్న

  2. స్పష్టీకరణ ప్రశ్న

  3. శోధనాత్మక ప్రశ్న

  4. ప్రాంప్టింగ్ ప్రశ్న

View Answer

Answer : 1

పర్యాలోచన ప్రశ్న

Question: 5

విద్యార్థుల రోజువారీ జీవితానికి సంబంధించిన వస్తువులు మరియు సంఘటనలను చూపడం ద్వారా వారికి స్వీయ అనుభవాలను అందించవచ్చు. దీనిని ఇలా అంటారు

  1. దయోరమా

  2. రియాలియా

  3. మోడల్

  4. స్పెసిమెన్

View Answer

Answer : 2

రియాలియా

Recent Articles