Home  »  TG TET  »  Social Studies -8

Social Studies-8 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu for TET. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

ఒక పదవతరగతి విద్యార్ధి సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA) లో 50 మార్కులకు గాను 39 మార్కులు పొందినాడు. ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడు ఈ కింది గ్రేడు ఇవ్వాలి.

  1. C1

  2. B1

  3. A2

  4. B2

View Answer

Answer : 2

B1

Question: 2

‘కథాకథనం’ మరియు ‘ఇంటిపని’ అనునవి వరుసగా

  1. రెండూ యుక్తులు (techniques)

  2. రెండూ సాధనాలు (devices)

  3. యుక్తి, సాధనం

  4. సాధనం, యుక్తి

View Answer

Answer : 3

యుక్తి, సాధనం

Question: 3

పాఠ్యాంశంపై విద్యార్థుల అవగాహనను సరిచూచుకొనుటకు (check) ఉద్దేశింపబడిన నియోజనం

  1. సిద్ధపరుచు నియోజనం

  2. సవరణాత్మక నియోజనం

  3. అధ్యయన నియోజనం

  4. పునశ్చరణ నియోజనం

View Answer

Answer : 4

పునశ్చరణ నియోజనం

Question: 4

భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, చిన్న కుటుంబ భావన, సామాజిక అవరోధాల తొలగింపు జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించుట, పర్యావరణ పరిరక్షణ వంటి జాతీయ మౌళిక అంశాలను పేర్కొ విధానం/చట్రం.

  1. జాతీయ విద్యా విధానం – 1968

  2. జాతీయ విద్యా విధానం – 1986

  3. జాతీయ విద్యాప్రణాళిక చట్రం – 1988

  4. జాతీయ విద్యాప్రణాళిక చట్రం-2005

View Answer

Answer : 2

జాతీయ విద్యా విధానం – 1986

Question: 5

పట నైపుణ్యాలు అను పాఠ్య బోధనకు గాను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, విద్యార్థులను మొదట పాఠశాల పటమును తర్వాత గ్రామపటమును గీయమన్నారు. ఈ కృత్యంలో అతడు వినియోగించిన బోధనా నియమము

  1. విశ్లేషణ నుండి సంశ్లేషణవైపు

  2.  మొత్తం నుండి భాగముల వైపు

  3. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు

  4. సాధారణ నుండి నిర్దిష్టం వైపు

View Answer

Answer : 3

తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు

Recent Articles