Home  »  TG TET  »  Science-3

Science – 3 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

మానవులలో నెస్టిజియల్/అవశేషావయవాలు ఆకస్మికంగా కనిపించడాన్ని ఇలా పిలుస్తారు.

  1. పిండోత్పత్తి నిదర్శన

  2. అటానిజం

  3. లామార్కిణం

  4. అస్తిత్వవాదం

View Answer

Answer : 2

అటానిజం

Question: 2

ఇంద్రియ జ్ఞానం అనునది ఒక సంక్లిష్ట విధానం. ఇంద్రియ జ్ఞానార్జనలో ఇవి భాగస్వాములు

  1. జ్ఞానేంద్రియ అవయవాలు

  2. జ్ఞానేంద్రియ అవయవాలు మరియు నాడీ ప్రేరణలు

  3. జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు

  4. మెదడు మరియు నాడీ ప్రేరణలు

View Answer

Answer : 3

జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు

Question: 3

2 శుధ్ధమైన జాతులు అనగా, ఒకటి పసుపు గింజలను కలిగి ఉన్న బఠానీ మొక్క మరియు మరొకటి ఆకుపచ్చ గింజలను కలిగి ఉన్న బఠానీ మొక్కల మధ్య పరపరాగసంపర్కం తర్వాక అనువంశికతపై గ్రెగర్ జోహాన్ మెండెల్ యొక్క ప్రయోగం గురించి ఈ క్రింది ప్రకటనలను చదవండి

A) F2 తరంలో, 75% పసుపు రంగు విత్తనాలను ఉత్పత్తి చేసే బరానీ మొక్కలలో విత్తనం యొక్క పసుపు

B) F2 తరానికి చెందిన 75% పసుపు గింజలను కలిగి ఉన్న బఠానీ మొక్కలలో, 50% మొక్కలు సమయుగ్మజ/ శుద్ధమైన పసుపురంగు విత్తనాలను ఉత్పత్తి చేశాయి మరియు మరో 50% పసుపు గింజలను కలిగి ఉన్న మొక్కలు విషను యుగ్మజాలను ఉత్పత్తి దేశాయి.

సరైన జవాబును ఎంచుకోండి:

  1. A& B రెండూ సరైనవే

  2. A & B రెండూ సరి కావు.

  3. A సరైనది B సరికాదు

  4. Aసరికాదు B సరైనది.

View Answer

Answer : 3

A సరైనది B సరికాదు

Question: 4

N2లో సిగ్మా(σ) మరియు పై(Π) బంధాల సంఖ్య,

  1. 3.1

  2. 2.1

  3. 1.3

  4. 1.2

View Answer

Answer : 4

1.2

Question: 5

మిల్లికన్  ప్రకారం ఋణ విద్యుదాత్మకత ఫార్ములా

  1. ఋణవిద్యుదాత్మకత = అయనీకరణ శక్తి – ఎలక్ట్రాన్ ఎఫినిటీ/2

  2. ఋణవిద్యుదాత్మకత = అయనీకరణ శక్తి + ఎలక్ట్రాన్ ఎఫినిటీ /2

  3. ఋణవిద్యుదాత్మకత = అయనీకరణ శక్తి + ఎలక్ట్రాన్ ఎఫినిటీ  / అయనీకరణ శక్తి – ఎలక్ట్రాన్ ఎఫినిటీ

  4. ఋణవిద్యుదాత్మకత =  అయనీకరణ శక్తి – ఎలక్ట్రాన్ ఎఫినిటీ / అయనీకరణ శక్తి + ఎలక్ట్రాన్ ఎఫినిటీ

View Answer

Answer : 2

ఋణవిద్యుదాత్మకత = అయనీకరణ శక్తి + ఎలక్ట్రాన్ ఎఫినిటీ /2

Recent Articles