- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
1789లో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రిపబ్లికన్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. రిపబ్లికన్ రాజ్యాంగం అనగా
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు. కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులచే పాలించబడుతుంది.
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు పరిమిత అధికారాలతో రాజులచే పాలించబడుతుంది.
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు. కానీ రాష్ట్రాలచే నామినేట్ చేయబడిన ప్రజా ప్రతినిధులచే పాలించబడుతుంది.
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులదే పాలించబడదు. కానీ రాజులచే నామినేట్ చేయబడిన ప్రతినిధులచే పాలించబడుతుంది.
Answer : 1
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు. కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులచే పాలించబడుతుంది.
Question: 2
ఏప్రిల్ 6, 1930న మహాత్మా గాంధీ దండికి చేరుకుని దీనికి గుర్తుగా ఒక పిడికెడు ఉప్పును తీసుకొని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు.
- భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి నిరాకరించడం అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి నిరాకరించడం
- భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి ఇష్టపడడం అందునల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి కూడా ఇష్టపడడం
- భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో స్వయం పాలనకు కొన్ని సవరణలతో చేసిన చట్టాలతో జీవించడానికి సుముఖత చూపడం
- భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చట్టాలను రూపొందించడంలో INC సభ్యుల భాగస్వామ్యంతో చేసిన చట్టాలతో జీవించడానికి సుముఖత చూపడం.
Answer : 1
భారతీయ ప్రజలు బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి నిరాకరించడం అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి నిరాకరించడం
Question: 3
శాంతముల మరియు వీరపురుషదత్త ఈ వంశానికి చెందిన ముఖ్యమైన రాజులు
- చోళ రాజవంశం
- మోర్య రాజవంశం
- శాతవాహన రాజవంశం
- ఇక్ష్యవాకుల రాజవంశం
Answer : 4
ఇక్ష్యవాకుల రాజవంశం
Question: 4
ప్రస్తుతం, భారతదేశంలో లేని మహాజనపదాలు
- మగధ. అంగ
- వత్స, కోసల
- కాంభోజ, గాంధార
- మగద. అస్మాక
Answer : 3
కాంభోజ, గాంధార
Question: 5
చోళుల కాలంలో ‘సభ’ ఏ విధంగా నిర్వహించేవారో వాటి వివరాలను ఈ శాసనం అందించింది.
- ఉత్తరమేరూరు శాసనం
- అలహాబాద్ శాసనం
- జునాగఢ్ రాతి శాసనం
- నాసిక్ శాసనం
Answer : 1
ఉత్తరమేరూరు శాసనం