- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
ఒక పదవతరగతి విద్యార్ధి సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA) లో 50 మార్కులకు గాను 39 మార్కులు పొందినాడు. ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడు ఈ కింది గ్రేడు ఇవ్వాలి.
C1
B1
A2
B2
Answer : 2
B1
Question: 2
‘కథాకథనం’ మరియు ‘ఇంటిపని’ అనునవి వరుసగా
రెండూ యుక్తులు (techniques)
రెండూ సాధనాలు (devices)
యుక్తి, సాధనం
సాధనం, యుక్తి
Answer : 3
యుక్తి, సాధనం
Question: 3
పాఠ్యాంశంపై విద్యార్థుల అవగాహనను సరిచూచుకొనుటకు (check) ఉద్దేశింపబడిన నియోజనం
సిద్ధపరుచు నియోజనం
సవరణాత్మక నియోజనం
అధ్యయన నియోజనం
పునశ్చరణ నియోజనం
Answer : 4
పునశ్చరణ నియోజనం
Question: 4
భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, చిన్న కుటుంబ భావన, సామాజిక అవరోధాల తొలగింపు జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించుట, పర్యావరణ పరిరక్షణ వంటి జాతీయ మౌళిక అంశాలను పేర్కొ విధానం/చట్రం.
జాతీయ విద్యా విధానం – 1968
జాతీయ విద్యా విధానం – 1986
జాతీయ విద్యాప్రణాళిక చట్రం – 1988
జాతీయ విద్యాప్రణాళిక చట్రం-2005
Answer : 2
జాతీయ విద్యా విధానం – 1986
Question: 5
పట నైపుణ్యాలు అను పాఠ్య బోధనకు గాను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, విద్యార్థులను మొదట పాఠశాల పటమును తర్వాత గ్రామపటమును గీయమన్నారు. ఈ కృత్యంలో అతడు వినియోగించిన బోధనా నియమము
విశ్లేషణ నుండి సంశ్లేషణవైపు
మొత్తం నుండి భాగముల వైపు
తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు
సాధారణ నుండి నిర్దిష్టం వైపు
Answer : 3
తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు