- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
UNO భద్రతా మండలి ఏర్పాటు గురించి సరైన దానిని గుర్తించండి.
భద్రతా మండలి పదిహేను సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో బరుగురు శాశ్వత సభ్యులు మరియు పది మంది తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా ఐదేళ్ల కాలానికి ఎదుకోబడతారు.
భద్రతా మండలి పదిహేను సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో బడుగురు శాశ్వత సభ్యులు మరియు పది మంది తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
భద్రతా మండలి పది సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు మరియు ఐదుగురు తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
భద్రతా మండలి ఇరవై సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో బడుగురు శాశ్వత సభ్యులు మరియు పరిహేను నుండి తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
Answer : 3
భద్రతా మండలి పది సభ్య దేశాలతో రూపొందించబడింది. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు మరియు ఐదుగురు తాత్కాలిక సభ్యులు జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు.
Question: 2
భారతదేశంలో స్థానిక ప్రభుత్వం గురించిన సరికానిది గుర్తించండి.
స్థానిక సంస్థలు తమ ఆదాయాన్ని ఆస్తి పన్ను, ఆక్టాయ్, యూజర్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు మరియు ఇతర లెవీల నుండి పొందుతాయి.
స్థానిక ప్రభుత్వ ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది.
స్థానిక ప్రభుత్వ సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు
స్థానిక ప్రభుత్వ సంస్థల పదవీకాలం ఆరు సంవత్సరాలు
Answer : 4
స్థానిక ప్రభుత్వ సంస్థల పదవీకాలం ఆరు సంవత్సరాలు
Question: 3
ఈ రాజ్యాంగ షెడ్యూలు భారత రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన అధికారిక భాషలకు సంబంధించినది
8వ షెడ్యూలు
7వ షెడ్కూలు
5వ షెడ్కూలు
4వ షెడ్యూలు
Answer : 1
8వ షెడ్యూలు
Question: 4
ఈ రాజ్యాంగ సవరణ ద్వార లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు ఓటరు యొక్క ఓటింగ్
వయస్సును 21 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలకు తగ్గించబడింది.
73వ సవరణ చట్టం
44వ సవరణ చట్టం
61వ సవరణ చట్టం
52వ సవరణ చట్టం
Answer : 3
61వ సవరణ చట్టం
Question: 5
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించువారు.
పార్లమెంట్ ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానం ద్వారా రాష్ట్రపతి తొలిగిస్తాడు.
కేబినెట్ మంత్రుల సిఫార్సుపై రాష్ట్రపతి తొలిగిస్తాడు
రాష్ట్రపతి తన స్వంత అభీష్టానుసారం తొలిగిస్తాడు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలిగిస్తాడు.
Answer : 1
పార్లమెంట్ ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానం ద్వారా రాష్ట్రపతి తొలిగిస్తాడు.