- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో బోధన యొక్క శ్రీ – ఆక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది
పద్ధతుల ఎంపిక
విషయ ఎంపిక
సంబంధిత TLM ఎంపిక
పెంచుకున్న విషయం యొక్క ప్రదర్శన
Answer : 4
పెంచుకున్న విషయం యొక్క ప్రదర్శన
Question: 2
అభ్యాసకుల కేంద్రీకృత పరినడంలో,
విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు.
ఉపాధ్యాయుడు విద్యార్థికి (జ్ఞానాన్ని ప్రసారం చేస్తారు.
విద్యార్థి బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు.
విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు.
Answer : 4
విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు.
Question: 3
కింది వాటిలో కొండ గుర్తుల సాధనం కానిది
లోకై పద్ధతి
పెగ్ వర్డ్ పద్ధతి
కీవర్డ్ పద్ధతి
రీకాల్ పద్ధతి
Answer : 4
రీకాల్ పద్ధతి
Question: 4
కార్యక్రమాయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనము
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
కార్యసాధక నిబంధన సిద్ధాంతం
యత్న దోష అభ్యసన సిద్ధాంతం
అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
Answer : 2
కార్యసాధక నిబంధన సిద్ధాంతం
Question: 5
బైగోట్స్కి ప్రకారం, రెండు సంవత్సరాల వయస్సు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క మూడు రూపాలు
వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు
అంతర్గత మాటలు వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు
వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు, అంతర్గత మాటలు
సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు
Answer : 1
వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు