- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
ఒక వ్యక్తి వైఖరిని సూచించే స్టేట్ మెంట్ ను గుర్తించండి.
A) X సంఖ్యా సామర్థ్యంలో మెరుగ్గా ఉన్నాడు.
B) Y క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతాడు.
C) Z ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో ‘2’ తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చలేదు
A మాత్రమే
A & B మాత్రమే
C మాత్రమే
A. B & C
Answer : 3
C మాత్రమే
Question: 2
అభ్యసనం కొరకు మదింపు ను వివరించే స్టేట్మెంట్ను గుర్తించండి.
ఒక భావనను నేర్చుకునే క్రమములో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు
అన్ని లక్ష్యాలకు సంబంధించిన కృత్యాలను పూర్తి చేసిన తర్వాత నిర్వహించబడే మదింపు
గ్రేడ్లను కేటాయించడానికి నిర్వహించే మదింపు
తరచుగా కాకుండా, సాధారణంగా ఒక టర్మ్ ముగింపులో నిర్వహించబడే మదింపు
Answer : 1
ఒక భావనను నేర్చుకునే క్రమములో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు
Question: 3
రాజేష్ ఉపాధ్యాయునిగా తన విద్యార్థులపై ఎక్కువగా అంచనాలు గాని క్రమశిక్షణ గాని లేకుండా వారి ఇష్టానుసారంగా నేర్చుకునే స్వేచ్ఛను ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే, అతని విద్యార్థులు అధిక స్వేచ్ఛ, ఉపాధ్యాయుని నుండి మద్దతు లేకపోవడం వలన పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. రాజేష్ నాయకత్వ శైలి
ప్రజాస్వామిక
జోక్య రహిత
అధికారయుత
నిరంకుశ
Answer : 2
జోక్య రహిత
Question: 4
పిల్లలలో వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలలో ఆటను ఒక అభ్యసన వనరుగా ఉపయోగిస్తారు. ఆట అనధికారిక పరిస్థితుల్లో పిల్లలు చేసే కృత్యం కూడా కావచ్చు. కింది వాటిలో ‘అభ్యసన వనరు’గా ఆటలో ఉండి అనధికారిక ఆటలో లేని అంశాన్ని గుర్తించండి.
ఊహ
సహకారం
నిర్దేశించబడిన అభ్యసన ఫలితం
జుట్టు పని
Answer : 3
నిర్దేశించబడిన అభ్యసన ఫలితం
Question: 5
కింది వాటిలో అభ్యసన వైకల్యతకు కారణం.
శారీరక లోపం
కేంద్ర నాడీ వ్యవస్థ పని చేయక పోవుట
ఉద్వేగ పరిపక్వత
బుధ్ధి మాంద్యత
Answer : 2
కేంద్ర నాడీ వ్యవస్థ పని చేయక పోవుట