- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాటిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది.
సరైన ఆకారం లేనటువంటి సిరా మరకలు
పదజాలం
జామితీయ పటాలు
కార్టూన్లు
Answer : 3
జామితీయ పటాలు
Question: 2
కింది వాటిలో మరచిపోవడానికి కారణం కానిది
క్షయం
అభ్యస౦
జోక్య౦
అనుపయోగం
Answer : 2
అభ్యస౦
Question: 3
నిరంతర మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి.
ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది విద్యార్థులను నుంచిగా అవగాహన చేసుకొనుటకు వీలు కలిగిస్తుంది.
ఇది అభ్యాసకుడికి మరియు ఉపాధ్యాయునికి నిరంతర పరిపృష్టిని అందిస్తుంది.
Answer : 1
ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
Question: 4
కింది వాటిలో ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడనిది
బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తించేలా విద్యార్థులను సిద్ధం చేయడం
విద్యావిషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం
నిరంతరం అంతఃపరిశీలించుకొని, అభివృద్ధి చెందేల విద్యార్థులను సిద్ధం చేయడం.
ఫలవంతమైన జీవితాలను గడపడానికి విద్యార్థులను సిద్ధం చేయడం
Answer : 2
విద్యావిషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం
Question: 5
విద్యా హక్కు చట్టం, 2009 అమలు నుండి ఈ రాష్ట్రం మొదట్లో మినహాయించబడింది.
జమ్మూ & కాశ్మీర్
ఉత్తరాఖండ్
అరుణాచల్ ప్రదేశ్
జార్డ౦డ్
Answer : 1
జమ్మూ & కాశ్మీర్