- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
భూమిపై నీరు లేకుంటే ఎలా ఉండేది’ అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తద విద్యార్థులకు అసైన్మెంట్ ను ఇచ్చింది. పియాజె సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంట్ సముచికమైనది.
మూర్త ప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
పూర్వ భావాత్మక దశ
అంతర్బుధ్ధి దశ
Answer : 2
అమూర్త ప్రచాలక దశ
Question: 2
కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించిన పనిని గుర్తించండి
గిటార్ వాయించడం
డిజైను సవరించడం
మ్యాచ్లను గుర్తించడం
వస్తువులను పంచుకోవడం
Answer : 4
వస్తువులను పంచుకోవడం
Question: 3
కి౦ది వాటిలో ఒకటి కామార దశ ప్రారంభ మరియు ముగింపు కాలం” నకు సంబంధించి సరైనది.
అన్ని సంస్కృతులలో ఒకే విధంగా ఉంటుంది.
అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరికీ సార్వత్రికంగా 13 మరియు 19 మధ్య వుంటుంది.
వైయక్తిక భేదాలచే ప్రభావితం కాదు
సంస్కృతిని బట్టి మారుతుంది.
Answer : 4
సంస్కృతిని బట్టి మారుతుంది.
Question: 4
గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుండి సంక్రమించినదే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి” అనే వాస్తనం. ఆధారంగా సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి.
తల్లిదండ్రుల నుండి పిల్లలకి జన్యువులు నేరుగా అందుతాయి కాబట్టి, వారు ఎల్లప్పుడూ సహజ శక్తుల విషయంలో సరిపోలి వుంటారు.
సన్నాహక దశలో పిల్లల తల్లిదండ్రుల సామర్థ్యాల ఆధారంగా ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన కృత్యాలను ప్రణాళిక వేయవచ్చు.
లక్షణాలను వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తులలో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు.
మంచి ప్రణాళికబద్ధమైన కృత్యాలు తల్లిదండ్రుల సాధనను ఖచ్చితంగా అధిగమించడంలో పిల్లలకు సహాయపడతాయి
Answer : 3
లక్షణాలను వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తులలో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు.
Question: 5
కింది వాటిలో ఒకటి పూర్తిగా సరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది.
శిశువు మొదటి పదాలు పలుకడం.
నవజాత శిశువు చీకడం
బాలుడు బంతిని తన్నడం
కామారుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం.
Answer : 2
నవజాత శిశువు చీకడం