- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో ప్రవర్తనా సమస్యలను గుర్తించండి
A) దూకుడు
B) దుర్బష
C) సాధన ఆందోళన
D) అసహన౦
A. B. C & D
A & B మాత్రమే
A. B & D మాత్రమే
A. C & Dమాత్రమే
Answer ; 1
A. B. C & D
Question: 2
20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులెవరు గుర్తుచేసుకోరు ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేదు. వారికి ఎలాంటి మార్గదర్శకత్వంను అందించలేదు. శ్వేత నాయకత్వ శైలి
నిరంకుశ
అనుమతిపూర్వక
జోక్య రహిత
ప్రజాస్వామిక
Answer : 3
జోక్య రహిత
Question: 3
సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది.
పాఠశాల
ఇల్లు
క్రీడా అకాడమీ
సమాజం
Answer : 2
ఇల్లు
Question: 4
బ్రూనర్ సిద్ధాంతంలో లేని అంశాలను గుర్తించండి.
రేఖీయ విద్యా ప్రణాళిక
క్రియాత్మక, చిత్ర – ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య పద్ధతులు
ఆవిష్కరణ అభ్యసనం
సహజమైన ఆలోచన
Answer : 1
రేఖీయ విద్యా ప్రణాళిక
Question: 5
అభ్యసించడానికి అభ్యసన” నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయవలసినది
విద్యార్థుల అభ్యసనాన్ని నియంత్రించాలి.
ప్రతి పాఠం తర్వాత సాధన కోసం ప్రధానంగా అభ్యాసాలు చేర్చాలి.
విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకొనునట్లు ప్రోత్సహించాలి
రాత పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి.
Answer : 3
విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకొనునట్లు ప్రోత్సహించాలి