- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
బోధనా పద్ధతులకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరికానిది ఏది?
ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి.
విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాలలో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి.
ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ప్రశ్నలు వేయడం. సమాధానాలు చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి
ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు.
Answer : 4
ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు.
Question: 2
పటాలు చిత్రాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) కార్టూన్ లను చిత్రాలు అని కూడా అంటారు.
B) సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది.
C) పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది.
D) భాష ఉంటుంది
సరైన సమాధానాన్ని గుర్తించుము:
A. B. C & D
A, B & C మాత్రమే
A. C & D మాత్రమే
B. C & D మాత్రమే
Answer : 3
A. C & D మాత్రమే
Question: 3
ఇండ్లు-రకాలు అను పాఠ్యబోధనలో ఈ క్రింది వానిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిస్తుంది?
వీడియోను తిలకించుట
దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట
ఇండ్లు పరిసరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
వివిధ రకాల ఇండ్ల చిత్రాలను సేకరించి అల్బమ్ తయారుచేయుట
Answer : 2
దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట
Question: 4
తరగతి IV లో, ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలను చెప్పగలుగుతాడు. ఇది ఏ విద్యా ప్రమాణం ?
ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు
ప్రశ్నించడం, పరికల్పనను రూపొందించడం
విషయానగాహన
సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు
Answer : 3
విషయానగాహన
Question: 5
తెలంగాణ రాష్ట్రంలోని EVS పాఠ్య పుస్తకాలలో వివిధ అంశాలలో చేర్చబడిన “ఇది చేయండి” అనే విభాగం యొక్క లక్ష్యం
శాస్త్రీయ పదాల నిర్వచనాలు అభ్యసించే అవకాశాలు కల్పించడం
ప్రత్యక్ష అనుభవాలను అందించడం
పరీక్షలో మంచి మార్కులు సాధించడం
విద్యార్థులను ఇంటి వద్ద నిమగ్నమై ఉంచడం.
Answer : 2
ప్రత్యక్ష అనుభవాలను అందించడం