- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం
రేడియో
నమూనా
ఉపన్యాస ప్రదర్శన
గ్రాప్
Answer : 3
ఉపన్యాస ప్రదర్శన
Question: 2
ఈ విద్యా ప్రణాళిక ఉపగమంలో ఎంపిక చేసిన అంశం యొక్క పూర్తి విషయాన్ని అదే తరగతిలో వివరంగా
వివరించబడుతుంది
కేంద్రీకృత విధానం
శీర్షికా విధానం
మానసిక విధానం
తార్కిక విధానం
Answer : 2
శీర్షికా విధానం
Question: 3
తప్పుగా జతపరచబడిన బోధనాభ్యసన పద్దతిని మరియు ఉదాహరణను గుర్తించండి.
అగమన విధానం – వైద్యులు మెడ చుట్టూ సైతస్కోప్ ను ధరిస్తారు. సిరాజ్ తన మెద చుట్టూ సైతస్కోస్ ను దరించాడు. సిరాజ్ ఒక వైద్యుడు
నిగమన విధానం – అన్ని వాయువులు సంపీడ్యాలు, హైడ్రోజన్ ఒక వాయువు. హైడ్రోజన్ ను సంపీర్యం చెందించవచ్చు.
ఉపన్యాస ప్రదర్శన – బున్సెన్ బర్నర్ ఉపయోగించి ఉష్ణ వాహకత భావనను వివరించడం
ప్రకల్పన పద్ధతి – మీ పరిసరాలలో ఆకులను సేకరించి వాటి లక్షణాలను గమనించండి
Answer : 1
అగమన విధానం – వైద్యులు మెడ చుట్టూ సైతస్కోప్ ను ధరిస్తారు. సిరాజ్ తన మెద చుట్టూ సైతస్కోస్ ను దరించాడు. సిరాజ్ ఒక వైద్యుడు
Question: 4
కింది వాటిలో ‘ విషయాణగా హన” విద్యా ప్రమాణంనకు చెందినది ఏది?
ప్రశ్నలు అడగడం
వివరించడం
పరికల్పన చేయడం
సమాచారాన్ని సేకరించడం
Answer : 2
వివరించడం
Question: 5
విద్యాప్రణాళిక ముఖ్యమైన మరియు సరైన శాస్త్రీయ సమాచారాన్ని అందించాలి. ఇది
సంజ్ఞానాత్మక చెల్లుబాటు
చారిత్రాత్మక చెల్లుబాటు
విషయాత్మక చెల్లుబాటు
వరణాత్మక చెల్లుబాటు
Answer : 3
విషయాత్మక చెల్లుబాటు