- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
విద్యా లక్ష్యాలను సాధించడానికి, విద్యావిధానంలో చేరిన ఒక సమగ్ర విద్యా ప్రక్రియగా, విద్యార్థుల అధ్యయనపు అలవాట్లు, ఉపాధ్యాయుల బోధన పద్ధతులను ప్రభావితం చేస్తూ, కేవలం విద్యా సముపార్జనను మాపనం చేయడానికి గాక, దాని ప్రగతికి కూడా దారి తీసేది
పరీక్ష
మూల్యాంకనం
నియోజనం
నికష
Answer : 2
మూల్యాంకనం
Question: 2
“ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమౌతుందో, అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా” జరుగుతుందనే భావాన్ని బలపరచే పద్యబోధన పద్ధతి
ఖండ పద్ధతి
ప్రశంసనా పద్ధతి
పూర్ణ పద్ధతి
ప్రశ్నోత్తర పద్ధతి
Answer : 3
పూర్ణ పద్ధతి
Question: 3
అంశం, బోధన పద్ధతులు, ఉద్దేశాలు – ఈ మూడు రంగాలతో కూడినదై, పరస్పర ప్రభావం కల దానిని విద్యాప్రణాళికగా చెప్పవచ్చునని అభిప్రాయపడినవారు.
పౌల్ హార్ట్స్
ఫిలిప్స్ టేలర్
కొరారీ
మొదలియార్
Answer : 2
ఫిలిప్స్ టేలర్
Question: 4
తరగతి గదిలో విద్యార్ధుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలలో చేరనిది.
ఉపాధ్యాయులు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి ఉండుట.
మధ్య మధ్య విద్యార్థుల అవధానాన్ని పరీక్షించుటకు ప్రశ్నలడుగుట
శ్రవణలోపమున్న విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలనిప్పించుట
కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయుట
Answer : 4
కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయుట
Question: 5
మాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం
ధాతుజన్యవాదం
డింగ్-డాంగ్ వాదం
స్వతస్సిద్ధ వాదం
భౌభౌ వాదం
Answer : 2
డింగ్-డాంగ్ వాదం