Home  »  TG TET  »  Telugu-6

Telugu-6 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

సూక్తి: సవర్ణ దీర్ఘ సంధి :: పరోపకారం: – …….అంటూ రిక్త స్థానంలో గుణసంధిని సమాధానంగా ఆశించే ప్రశ్నారకం

  1. జతపరచుట

  2. బహుళైచ్ఛికం

  3. సహ సంబంధం

  4. ఖాళీల పూరణం

View Answer

Answer : 3

సహ సంబంధం

Question: 2

భాషా విషయ జ్ఞానాలు; భాషలోని నుడికారం, వ్యాకరణ పరిజ్ఞానం, శబ్ద సంపదాభివృద్ధి – ప్రధాన లక్ష్యాలుగా బోధింపబడేది.

  1. పధ్య౦

  2. గధ్య౦

  3. ఉపవాచకం

  4. వ్యాసరచన

View Answer

Answer : 2

గధ్య౦

Question: 3

‘విద్య, జాతీయ లక్ష్యాలు’ తన మొదటి అధ్యాయంగా, 1964-66 సం॥నాటి భారతీయ విద్యా కమీషన్ నివేదికను అధ్యక్షులుగా రూపొందించినవారు.

  1. జాకీర్ హుస్సెన్

  2. సర్వేపల్లి రాధాకృష్ణన్

  3. రామమూర్తి

  4. డి.యస్. కొఠారీ

View Answer

Answer : 4

డి.యస్. కొఠారీ

Question: 4

వాచికాభినయంతో పాటు, ఆంగికాభినయం చేస్తూ పాడే గీతాలు

  1. అభినయ గీతాలు

  2. వైయక్తిక గీతాలు

  3. యుగళ గీతాలు

  4. లలిత గీతాలు

View Answer

Answer : 1

అభినయ గీతాలు

Question: 5

భాషా ప్రయోజనాల వర్గీకరణలో, సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొన్నవారు

  1. హెన్రి వె౦డ్

  2. రిచర్డ్ & ఓగ్లెన్

  3. యాసాచార్యులు

  4. నోమ్ చామ్ స్కీ

View Answer

Answer : 2

రిచర్డ్ & ఓగ్లెన్

Recent Articles