Home  »  TG TET  »  Telugu-9

Telugu-9 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

సౌదామిని అంటే.

  1. అందం

  2. సంతోషం

  3. భయం

  4. మెరుపు

View Answer

Answer : 4

మెరుపు

Question: 2

కింది వానిలో ‘దేవులపల్లి రామానుజరావు’ రచన ఏది? –

  1. సారస్వత నవనీతం

  2. నా సాహిత్య పరిశోధన

  3. మలయ మారుతాలు

  4. వ్యాస గుచ్ఛం

View Answer

Answer : 1

సారస్వత నవనీతం

Question: 3

కింది వారిలో వీర శైన కవి ఎవరు?

  1. నంది తిమ్మన

  2. కేతన

  3. పాల్కురికి సోమన

  4. పోతన

View Answer

Answer : 3

పాల్కురికి సోమన

Question: 4

భారత పర్వాలను ‘ప్రబంధ మండలి’ అని పేర్కొన్న కవి ఎవరు?

  1. పెద్దన

  2. తిక్కన

  3. నన్నయ

  4. ఎఱ్ఱన

View Answer

Answer : 2

తిక్కన

Question: 5

సవర భాషపై కృషి చేసిన పండితుడు

  1. కందప్పు చెట్టి

  2. భద్రిరాజు కృష్ణమూర్తి

  3. గురజాడ

  4. గిడుగు వెంకటరామమూర్తి

View Answer

Answer : 4

గిడుగు వెంకటరామమూర్తి

Recent Articles