- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబింప చేయాలనే పాఠశాల యొక్క
ఒక లక్ష్యం
అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం
అభ్యాసకులలో వైవిధ్యాలను పెంచడం
తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం
సమాజాన్ని బాధ్యులను చేయడం
Answer : 1
అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం
Question: 7
ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దీనిచే ప్రభావితమవుతారు.
ఉపాధ్యాయుని సహజ సామర్థ్యం
ఉపాధ్యాయుని వయస్సు
ఉపాధ్యాయుని బాహ్య రూపం
ఉపాధ్యాయుని మూర్తిమత్యం
Answer : 4
ఉపాధ్యాయుని మూర్తిమత్యం
Question: 8
ప్రీతి ఏకకాలంలో పరీక్షకు సిద్ధమవుతూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాన్ని చూసింది. మరుసటి రోజు ఆమె ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయింది. దీనిని ఇలా వివరించవచ్చు.
గమనం
క్షయం
నిల్వ వైఫల్యం
తిరోగమన అవరోధం
Answer : 3
నిల్వ వైఫల్యం
Question: 9
విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్య ప్రభావం తెలుసుకోవడానికి 7వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన
ప్రయోగంలో, పరతంత్ర చరం
శబ్ద కాలుష్యం
విద్యార్థుల అభ్యసనం
7 వ తరగతి విద్యార్థులు
అభ్యసన సామగ్రి
Answer : 2
విద్యార్థుల అభ్యసనం
Question: 10
నీలిమ తన బిడ్డను పార్టీకి తీసుకువెళుతూ. ‘నీ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు. మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం. ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను” అని చెప్పింది. నీలిమ ఈ విధమైన తల్లి
అధికారయుత
అనుమతి పూర్వక
జోక్య రహిత
నిర౦కుశ
Answer : 4
నిర౦కుశ