Home  »  TG TET  »  Child Development and Pedagogy-11

Child Development and Pedagogy-11 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

ఒక రెండేళ్ల బాలుడు అప్పుడే మాట్లాడటం ప్రారంభించాడు. గ్రామంలో ఉంటున్న అతని అమ్మమ్మ వారిని చూడటానికి వచ్చింది. అతని తండ్రి ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తరువాత, సరైన భూతకాలు రూపాన్ని ఉపయోగించి అమ్మమ్మ వచ్చింది’ అని చెప్పాడు. ఆ పిల్లవాడు సరైన వ్యాకరణాన్ని ఉపయోగించగలిగాడు. ఎందుకంటే చామిస్కీ ప్రకారం, వ్యక్తులు వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం

  1. స్వతఃసిద్ధమైనది.

  2. చేతనమైనది.

  3. ఉద్దేశపూర్వకమైనది.

  4. ప్రణాళికబద్ధమైనది

View Answer

Answer : 1

స్వతఃసిద్ధమైనది.

Question: 12

కోల్బర్ట్ ప్రకారం, ఒక వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే వయస్సు

  1. 11

  2. 10

  3. 13

  4. 9

View Answer

Answer : 3

13

Question: 13

శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోకి వస్తాయి.

  1. మానసిక చలనాత్మక మరియు భావాతృక

  2. జ్ఞానాత్మక మరియు భావాత్మక

  3. జ్ఞానాత్మక మరియు మానసిక చలనాత్మక

  4. జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక

View Answer

Answer : 4

జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక

Question: 14

ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు

  1. సంవేదనం 

  2. ప్రత్యక్షము

  3. ఊహ

  4. వినేదనం

View Answer

Answer : 1

సంవేదనం

Question: 15

యజమాని చేత తిట్లు తిన్న శ్రధ్ద తన గదిలోకి వచ్చి టేబుల్పై ఉన్న కాగితాలను చింపేసింది. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం

  1. పరిహారం

  2. విస్థాపనము

  3. ప్రతిచర్య ఉద్భనం

  4.  ధమన౦

View Answer

Answer : 2

విస్థాపనము

Recent Articles