Home  »  TG TET  »  Child Development and Pedagogy-1

Child Development and Pedagogy-1 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే, మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు.

  1. సంజ్ఞానాత్మక మరియు సాంఘిక మాత్రమే
  2. మానసిక చలనాత్మక మరియు భావావేశ మాత్రమే
  3. మానసిక చలనాత్మక మరియు సాంఘిక మాత్రమే
  4. సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక
View Answer

Answer: 4

సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక

Question: 7

తొమ్మిదేళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటినీ ఇష్టపడతాడు మరియు సెలవులో కోచింగ్ కోసం వెళ్లాలని అనుకున్నాడు. కానీ, రెండింటికి శిక్షణ సమయం ఒకే వేళ కావడంతో, అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి.

  1. ఉపగమ – ఉపగమ
  2. ఉపగమ – పరిహార
  3. పరిహార – పరిహార
  4. పరిహార ఉపగమ
View Answer

Answer: 1

ఉపగమ – ఉపగమ

Question: 8

శాస్త్రీయ నిబంధనలో, స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన

  1. నిర్నిబంధిత ఉద్దీపన
  2. తటస్థ ఉద్దీపన
  3. స్వయంచాలిత ఉద్దీపన
  4. ప్రతిస్పందించే ఉద్దీపన
View Answer

Answer: 1

నిర్నిబంధిత ఉద్దీపన

Question: 9

కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అననుకూలమైనది

  1. కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు.
  2. ఇతరుల అభిప్రాయాల పట్ల సహనం ఏర్పడుటకు అవకాశం
  3. ఆలోచనల వ్యక్తీకరణకు అవకాశం
  4. పరస్పర అభ్యసనకు అవకాశం
View Answer

Answer : 1

కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు.

Question: 10

కాలం గడిచే కొద్దీ, స్మృతి చిహ్నాలు బలహీనపడటం మరియు క్షీణించడంను ఇలా అంటారు

  1. అమ్నీషియా
  2. మనం
  3. క్షయం
  4. అవరోధం
View Answer

Answer : 3

క్షయం

Recent Articles