- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
బ్రూనర్ ప్రకారం, అభ్యసనం
సాధారణం నుండి నిర్దిష్టతకు వెళ్లే నిగమన ప్రక్రియ
యాదృచ్ఛిక యత్న దోష కృత్యం
ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ
ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన
Answer : 3
ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ
Question: 7
ఒక తండ్రి తన బిడ్డ స్వతంత్రంగా మారేలా చూడడానికి తన బిడ్డకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు అదే సమయంలో ఆరోగ్యకరమైన పరిమితుల్లో సంశయం మరియు సిగ్గు పెంపొందేలా జాగ్రత్తపడతాను. ఎరిక్సన్ యొక్క మనో-సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ ఉదాహరణలో పిల్లవాడి వయస్సు ఎంత
1 1/2నుండి 3 సంవత్సరాలు
6 నుండి 12 సంవత్సరాలు
3 నుండి 6 సంవత్సరాలు
12 నుండి 19 సంవత్సరాలు
Answer : 1
1 1/2నుండి 3 సంవత్సరాలు
Question: 8
పియాజె యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో, సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్
సాంశీకరణం
సీమా
అనుగుణ్యం
సమతౌల్యం
Answer : 2
సీమా
Question: 9
సమ్మిళిత విద్యకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి.
సమ్మిళిత విద్య సామాజిక సమైక్యతను బలపరుస్తుంది.
సమ్మిళిత విద్య అనేది వైవిధ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరి హక్కులను సాధిస్తుంది.
సమ్మిళిత విద్య అంటే పిల్లలందరూ ఒకే పాఠశాలలో కలిసి అభ్యసిస్తారు.
సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య
Answer : 4
ఆ సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య
Question: 10
తనకు అపారమైన ఆనందం కలుగుతుంది కాబట్టి అలా వివిధ ఆన్లైన్ సైట్ల నుండి అభ్యసిస్తూనే
ఉంటుంది. ఇది దీనికి ఒక ఉదాహరణ.
అంతర్దక ప్రేరణ
బహిర్గత ప్రేరణ
అసహజ ప్రేరణ
బలవంతపు ప్రేరణ
Answer : 1
అంతర్దక ప్రేరణ