Home  »  TG TET  »  Child Development and Pedagogy-10

Child Development and Pedagogy-10 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

కోల్బర్గ్ ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసాన్నీ దీని సంబంధంగా వివరిస్తాడు.

  1. శారీరక వికాసం

  2. భాషా వికాసం

  3. సంజ్ఞానాత్మక వికాసం

  4. ఉద్యోగ వికాసం

View Answer

Answer : 3

సంజ్ఞానాత్మక వికాసం

Question: 12

సమరూప కవలలలో ఫలదీకరణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి.

  1. ఒక అండం ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది.

  2. ఒక అందం రెండు శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతుంది

  3. రెండు అండాలు ఒక శుక్రకణం ద్వారా ఫలరీకరణం చెందుతాయి.

  4. రెండు అంగాలు రెండు శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతాయి

View Answer

Answer : 1

ఒక అండం ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది.

Question: 13

RTE చట్టం, 2009 షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం, ఆరు నుండి ఎనిమిది తరగతులు నిర్వహించే పాఠశాలలో, ప్రతి తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తద్వారా కనీసం కింద ఇచ్చిన విధంగా ప్రతి విషయానికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.

  1. (i) విజ్ఞాన శాస్త్రం & సాంఘిక శాస్త్రం.(ii) గణితం, (iii) భాషలు

  2. (i) విజ్ఞాన శాస్త్రం & గణితం, (ii) సాంఘిక శాస్త్రం, (ii) భాషలు

  3. (i) విజ్ఞాన శాస్త్రం & భాషలు, (ii) సాంఘిక శాస్త్రం, (iii) గణితం

  4. (i) విజ్ఞాన శాస్త్రం, (ii) సాంఘిక శాస్త్రం & భాషలు, (iii) భాషలు & గణితం.

View Answer

Answer : 2

(i) విజ్ఞాన శాస్త్రం & గణితం, (ii) సాంఘిక శాస్త్రం, (iii) భాషలు

Question: 14

ఈ పునర్నలన నియమంలో, అభ్యాసకుడికి తనకు ఎప్పుడు పునర్బలనం లభిస్తుందో ఖచ్చితంగా తెలియదు

  1. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం

  2. కాల వ్యవధి పునర్బలన నియమం

  3. నిరంతర పునర్బలన నియమం

  4. చరశీల పునర్బలన నియమం

View Answer

Answer : 4

చరశీల పునర్బలన నియమం

Question: 15

గర్బరీలో దేర్పించాలని భావించిన రెండేళ్ల చిన్నారి తల్లితండ్రులు ఆ చిన్నాదిని పాఠశాలకు తీసుకెళ్లాడు. ఆ శిశువుతో పరస్పరంగా సూట్లాడిన తరువాత ఆ శిశువును సర్వశ్రీ విభాగంలో చేర్చుటకు మరికొంత కాలం అవసరమని పాఠశాల వారు తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాల ప్రతిస్పందన ఈ అభ్యసన సూత్రానికి  స౦బ౦ది౦చినది.

  1. సంసిద్ధత

  2. ప్రభావం

  3. ఆకృతి

  4. వినక్ష

View Answer

Answer : 1

సంసిద్ధత

Recent Articles