- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
NCF. 2005 ప్రకారం, ప్రాథమిక స్థాయి తరగతి గదిలో బోధించుటకు తగిన అభ్యసన వనరు.
అంతర్జాతీయ పాఠ్య పుస్తకాలు
మంచి దృశ్య శ్రవణ సామగ్రి కలిగిన ల్యాబ్ లు
సమాచారంతో నిండిన ఇ-లైబ్రరీ
స్థానిక పరిసరాలు
Answer : 4
స్థానిక పరిసరాలు
Question: 12
కింది వాటిలో, ఒక ఉపాధ్యాయునిగా మీరు ఆచరించని దానిని గుర్తించండి.
విద్యార్థులను అభ్యసన కృత్యాలలో పాల్గొనేలా చేసి తద్వారా వారికి ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం
విద్యార్థులందరూ ఆభ్యసించి, ఆనందింప చేయుటకు సమ వయస్కుల అభ్యసనను ప్రోత్సహించడం
వార్షిక పరీక్షలో నుంచి ర్యాంక్ సాధించడానికి విద్యార్ధులతో ప్రతిరోజు మాక్ టెస్ట్లను మాత్రమే ప్రాక్టీస్ చేయించడం.
విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా అభ్యసన అనుభవాలను అందించడం.
Answer : 3
వార్షిక పరీక్షలో నుంచి ర్యాంక్ సాధించడానికి విద్యార్ధులతో ప్రతిరోజు మాక్ టెస్ట్లను మాత్రమే ప్రాక్టీస్ చేయించడం.
Question: 13
కింది వాటిలో, తరగతి గదిలో విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు తక్కువ అవకాశం కలిగిన ఒక
ఎడారుల్లో అన్ని మొక్కలు ఎందుకు పెరగవు’ అని విద్యార్థులను అడిగే ఉపాధ్యాయుడు
సేంద్రియ పద్దతుల్లో కూరగాయల సాగు’ పై విద్యార్థులను చర్చించేలా చేస్తున్న ఉపాధ్యాయుడు
విద్యార్ధులు ‘మొక్కలు – ఆర్ధిక విలువ’ అనే అంశంపై సాహిత్యాన్ని సమీక్షించి మరియు తరగతి గదిలో సమూహాలలో చర్చించడం
తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు
Answer : 4
తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు
Question: 14
వివిధ వికాస దశలలో వికాసం రేటు
అన్ని దశలలో ఏకరీతిగా వుంటుంది
అన్ని దశలలో ఏకరీతిగా వుండదు.
శైశదంలో మాత్రమే ఏకరీతిగా వుంటుంది.
ఉత్తర బాల్యంలో మాత్రమే ఏకరీతిగా ఉండదు.
Answer : 2
అన్ని దశలలో ఏకరీతిగా వుండదు.
Question: 15
రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్ధి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు కానీ చదువు కోసం కాదు. ఇది ఈ రకమైన వైయక్తిక భేదాలకు ఒక ఉదాహరణ
వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు
వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు
ఆటకు సంబంధించి వ్యక్త్యంతర్గత మరియు చదువుకు సంబంధించి వ్యక్త్యంతర
ఆటకు సంబంధించి వ్యక్త్యంతర మరియు చదువుకు సంబంధించి వ్యక్త్యంతర్గత
Answer : 1
వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు