Home  »  TG TET  »  Child Development and Pedagogy-13

Child Development and Pedagogy-13 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి తను చేసే ప్రతి పనిలో షరతులు విధిస్తూ జోక్యం చేసుకునే తన తల్లిదండ్రుల శైలి ఇష్టం ఉండదు. ఆ విద్యార్థికి ఇష్టం లేని తల్లిదండ్రుల పెంపక శైలిని గుర్తించండి.

  1. నిరంకుశ

  2. అధికారయుత

  3. జోక్య రహిత

  4. అనుమతి పూర్వక

View Answer

Answer : 1

నిరంకుశ

Question: 12

సతీష్ వ్యాపారం ప్రారంభించాలని ఉంది. కానీ నష్టపోతాననే భయంతో ప్రారంభించడం లేదు’. సతీష్ అనుభవిస్తున్న సంఘర్షణ

  1. ఉపగమ – పరిహార సంఘర్షణ

  2. ఉపగమ – ఉపగము సంఘర్షణ

  3. పరిహార – పరిహార సంఘర్షణ

  4. పరిహార – ఉపగమ సంఘర్షణ

View Answer

Answer : 1

ఉపగమ – పరిహార సంఘర్షణ

Question: 13

డిస్ గ్రాఫియా’ అనునది ఒక

  1. గణిత వైకల్యత

  2. వాత వైకల్యత

  3. పరస వైకల్యత

  4. చలన వైకల్యత

View Answer

Answer : 2

వాత వైకల్యత

Question: 14

శిశువు భాషా గ్రహణ పరికరంతో జన్మిస్తాడు’ అనేది వీరి సిద్ధాంతపు మూలం

  1. ఛామ్ స్కీ సిద్ధాంతం

  2. వైగోట్ స్కీ సిద్ధాంతం

  3. పియాజె సిద్ధాంతం

  4. కోల్ బర్గ్ సిద్ధాంతం

View Answer

Answer : 1

ఛామ్ స్కీ సిద్ధాంతం

Question: 15

విద్యార్థుల సారన పై బోధనా పద్ధతి యొక్క ప్రభావం’ అనే అధ్యయనంలో బోధనా పద్ధతి అనునది

  1. పరతంత్ర చరం

  2. స్వతంత్ర చరం

  3. పర్యావసన చరం

  4. మధ్యస్థ చరం

View Answer

Answer : 2

స్వతంత్ర చరం

Recent Articles